Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
khiladi: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను వదిలేసి నన్ను పట్టుకుంటారా ?, అందుకేనా మీకు జీతాలు !
- Finance
Budget 2023: కీలకంగా డిఫెన్స్ బడ్జెట్.. పాక్, చైనాలకు ధీటుగా భారత్ ఉందా..?
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ప్రపంచంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను రకరకాల కమ్యూనికేషన్ అవసరాలకు వారధిగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక అంశాలకు సంబంధించి ఫోటోలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ శీర్షికలో మీరు చూడబోతున్న పలు చిత్రాలు భిన్నమైన అర్థాలనుకలిగి మిమ్మల్ని ఆసక్తికిలోను చేస్తాయి. వీటిని వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల నుంచి సేకరించటం జరిగింది.
నేను నా పిచ్చుక!
డబ్బే ప్రధానమనుకుంటున్న నేటి యాంత్రిక సమాజంలో కొందరు మనుషుల మధ్య ప్రేమానురాగాలు మచ్చుకైనా కనిపించటం లేదు. సమాజం అంతగా చీడ పడుతున్న తరుణంలో ఓ బాలుడు ఆపదలో ఉన్న పిచ్చుకను సాకిన వైనం వెబ్ ప్రపంచంలో స్పూర్తిని నింపుతోంది. వివరాల్లోకి వెళితే సైబీరియాకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వడిమ్ విలిగురోవ్, అభి అనే చిన్నారి పిచ్చుకతో గాఢమైన స్నేహబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. వేసవి సెలువల నిమిత్తం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వడిమ్‌కు గాయంతో ఒంటరిగా పడిఉన్న ఓ బేబి పిచ్చుక తారసపడింది. ఆ చిన్నారి పక్షి వేదనను చూసి తీవ్రంగా కలత చెందిన వడిమ్ ఆ అడివి పిచ్చుకను తన ఇంటికి తీసుకువెళ్లాడు. దోస్త్ గా మారిపోయిన ఆ పిచ్చుకకు ‘అభి' అని ముద్దుగా నామకరణం కూడా చేసేసాడు. వీరిద్దరి స్నేహం కాస్తా ముదిరి పాకన పడటంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోతున్నారు. వడిమ్ ఎక్కువ సమయాన్ని అభితోనే గడుపుతున్నాడు. వీరిద్దరి స్నేహానికి సంబంధించిన పలు ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను వీక్షించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
కోతి కోలాహలం...

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఫిట్ నెస్ కోసం రరకకాల ఫీట్లు

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఏందీ నీ గోల!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
కర్రల వంతెన పై కదిలే సాహసం

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
పోలీసూ.. ఏందీ లొల్లి!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
కుక్కుల మధ్య కోలాటం...

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
షాక్...

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
మేఘం చేసిన మాయ

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఏనుగు ముఖం పై అమ్మడు

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఏందీ ఫోటో...

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ప్రమాదపుటంచుల పై స్వారీ...

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!

ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
ఈ ఫోటోలకు భిన్నమైన అర్థాలు!!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470