ఆపిల్ ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడో తెలుసా..?

Written By:

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఐఫోన్ 7 లాంచ్ చేసిన విషయం విదితమే. ఇండియాలో త్వరలో అమ్మకాలు చేపడతామని కూడా ప్రకటించింది. అయితే చాలామంది దాన్ని ముందుగానే దక్కించుకోవాలను కునేవారు ఆరాటపడుతుంటారు. అటువంటి వారు విదేశాల నుంచి ఎవరైనా వస్తుంటే వారి చేత ఈ ఫోన్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే విదేశాల్లో ఈ ఫోన్ ధరలు ఎలా ఉన్నాయి. ఎక్కడ ఈ ఫోన్ చీప్ గా దొరుకుతుంది అన్నదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఇండియాలో అయితే దీని ధర రూ. 60 వేల వరకు ఉంటుంది.

#2

అదే ఇటలీలో అయితే దీని ధర 799 యూరోలు ఉంటుంది. అది మన కరెన్సీలో రూ. 59,900 వరకు ఉంటుంది.

#3

ఇక నార్వేలో అయితే దీని ధర 7390 నాక్ లు ఉంటుంది. అది మన కరెన్సీలో రూ. 59,750 వరకు ఉంటుంది.

#4

అదే స్వీడన్ లో అయితే ధర 7495 క్రోనాలుంటుంది. అది మన కరెన్సీలో రూ.58,900తో సమానం.

#5

అదే న్యూజిలాండ్ లో అయితే 1199 డాలర్లు ఉంటుంది. అది మన కరెన్సీలో రూ.58,800తో సమానం.

#6

అదే చైనాలో అయితే 5,388 యువాన్ లకు దొరుకుతుంది. అది మన కరెన్సీలో రూ.53,800తో సమానం.

#7

అదే యుకెలో అయితే 599 పౌండ్లకు దొరుకుతుంది. అది మన కరెన్సీలో రూ.53,100తో సమానం.

#8

సింగపూర్ లో అయితే దీని ధర 1,048 డాలర్లకు దొరుకుతుంది. అది మన కరెన్సీలో రూ.51,600తో సమానం.

#9

హాంగ్ కాంగ్ లో అయితే దీని ధర 5,588 డాలర్లు. అది మన కరెన్సీలో రూ.48,200తో సమానం.

#10

జపాన్ లో అయితే 72,800 యెన్ లకు దొరుకుతుంది. అది మన కరెన్సీలో రూ.47,350తో సమానం.

#11

యుఎస్ఏలో అయితే దీని ధర 649 డాలర్లు. అది మన కరెన్సీలో రూ. 43,400తో సమానం.

#12

ఆస్ట్రేలియాలో దీని ధర 1079 డాలర్లు. అది మన కరెన్సీలో రూ. 54,500తో సమానం 

#13

స్విట్జర్లాండ్ లో అయితే దీని ధర 649 స్విస్ లు. అది మన కరెన్సీలో రూ. 51,900తో సమానం.

#14

కెనడాలో అయితే దీని ధర 649డాలర్లు. అది మన కరెన్సీలో రూ. 46,100తో సమానం.

#15

జర్మనీలో అయితే దీని ధర 759 యూరోలు. అది మన కరెన్సీలో రూ. 56,900తో సమానం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 7 Price in India and Other Regions: Which Country Has the Cheapest iPhone Read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot