Home
News

ఇక పై 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్

రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (IRCTC website) నేటి నుంచి కల్పిస్తోంది. ప్రయాణానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్ సిద్ధం చేసిన తరువాత అందుబాటులో ఉన్న సీట్లను ప్రయాణానికి అరగంట ముందు బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది.

ఇక పై 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్

ఈ టికెట్ బుకింగ్ ఇంటర్నెట్ అలానే రిజర్వేషన్ కౌంటర్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను చేరువచేసే ఉద్దేశ్యంతో భారత రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు రైలు బయలుదేరే నాలుగు గంటల ముందే మొదటి రిజర్వేషన్ చాట్‌ను సిద్ధం చేసేసేవారు.

Read More : సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికి పట్టుకోవటం ఏలా?

సవరించిన నిబంధనల ప్రకారం ఇక మీదట రైలు బయలుదేరు అరగంట ముందు రెండవ చార్ట్‌ను సిద్ధం చేయవల్సి ఉంటుంది. ఈ చార్ట్‌ను రైలు బయలుదేరు ముందు ఆన్‌బోర్ట్ టికెట్ చెకింగ్ స్టాఫ్‌కు అందజేస్తారు. ఈ సరికొత్త విధానం ద్వారా అక్రమ టికెటింగ్ కార్యకలాపాలకు చెక్ పెట్టవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

Ticketdate అనే వెబ్‌సైట్ ద్వారా మీ ప్రయాణానికి సంబంధించి ముందస్తు బుకింగ్‌ల వివరాలను  మరంత వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే..? Trainman అనే వెబ్‌సైట్, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మీ టికెట్‌కు సంబంధించి ఫైనల్ స్టేటస్‌ను ముందుగానే చేప్పేస్తుంది. దాన్ని బట్టి ప్రత్యామ్నాయా మార్గాలను ఆలోచించుకోవచచ్చు

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

Indianrail.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా స్టేషన్ కోడ్స్, షెడ్యూల్స్ ఇంకా రూట్లకు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

Magic autofill for irctc అనే ఫీచర్ సాయంతో తత్కాల్ టికెట్ లను వేగవంతంగా బుక్ చేసుకోవచ్చు.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

బుక్‌మై ట్రెయిన్ యాప్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పై టికెట్లను బక్ చేసుకోవచ్చు.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే మీ ట్రెయిన్ టికెట్‌ను ఫ్లైట్ టికెట్‌గా మార్చుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. తక్కువ ధర విమాన ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ సేవలను అందిస్తోంది.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

railyatri.in అనే లైవ్ ట్రెయిన్ స్టేషన్ ఫీచర్ ద్వారా మీరు ఎక్కాల్సిన ట్రెయిన్‌ను రియల్ టైమ్ అనుభూతులతో ట్రాక్ చేయవచ్చు.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

Travel Khana, ప్రయాణంలో మీకు కావల్సిన ఆహారాన్ని సరఫరా చేస్తుంది.

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే..?

indianrail.gov.in ద్వారా సమీపంలోని రైల్వే స్టేషన్ ల వివరాలను తెలుసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
IRCTC now lets you book train tickets 30 minutes before departure. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X