హైదరాబాద్ ఐటీ రాజధాని కానుందా..?

Posted By:

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఐటీ విభాగంలో బెంగుళూరును తలదన్నేలా హైదరాబాద్‌‍ను తిర్చిదిద్దాలని కేటీఆర్ సంకల్పించారు. రానున్న సంవత్సరాల్లో బెంగుళూరును వెనక్కినెట్టి హైదరాబాద్‌ను దేశంలోని అతిపెద్ద ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని మంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు.

Read More: బయటపడ్డ ఆండ్రాయిడ్‌ లొసుగులు!

ఐటీ విభాగంలో బెంగూళరుతో పోటీపడటమంటే సామన్యమైన విషయం కాదు. సుమారు రెండు దశాబ్దాల కాలంగా బెంగుళూరు ఐటీ విభాగంలో నెం 1 స్థానంలో కొనసాగుతోంది. బెంగుళూరు ఐటీ ఎగుముతులు శాతం 31 కాగా, హైదరాబాద్ ఐటీ ఎగుమతులు 13 శాతం మాత్రమే.

Read More: బూతు సైట్‌ల పై బ్యాన్ ఎత్తేసారు!

బెంగుళూరుకు ధీటుగా హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్థి చేసేందుకు పెద్దఎత్తున చర్యలు చేపట్టాల్సి ఉందని మంత్రి నిర్ణయించారు. ఈ దిశగా ప్రముఖ ఐటీ సంస్థలతో మంత్రి సంప్రదింపులు జరపుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ఐటీ కంపెనీల ద్వారా గడిచిన 12 నెలల కాలంలో 15,000 మందికి ఉపాధి ఏర్పడిందని ఇది శుభపరిణామమని మంత్రి వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్ఎమ్ఎస్ఐ (ర్యాంక్ 1)

ఈ ఐటీ కంపెనీ జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం), మోడలింగ్ అండ్ ఎనలిటక్స్ ఇంకా సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది.

గూగుల్ (రెండవ ర్యాంక్)

శాప్ ల్యాబ్స్ ఇండియా లిమిటెడ్ (ర్యాంక్ 5)

ఇన్ట్యూట్ ఇండియా (ర్యాంక్: 7)

టెలీ‌పెర్మారెన్స్ ఇండియా (ర్యాంక్ : 15)

పిట్నీ బౌస్ సాఫ్ట్‌వేర్ ఇండియా (ర్యాంక్:19)

మైక్రోసాఫ్ట్ ఇండియా (ర్యాంక్:20)

అడోబ్ సిస్టమ్స్ ఇండియా (ర్యాంక్:21)

నెట్‌యాప్ ఇండియా (ర్యాంక్:22)

వొడాఫోన్ ఇండియా (ర్యాంక్:26)

మెకాఫీ సేల్స్ ఇండియా (ర్యాంక్:33)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is Hyderabad heading to IT capital. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot