ఈ వీడియో మీ కోసమే..?
మనిషి వ్యక్తిగత జీవితంలోకి చొరబడిన స్మార్ట్‌ఫోన్ మానవ సంబంధాలను నాశనం చేస్తోంది. నేటి మానవుడు అనేక అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువగా సాంకేతిక వనరుల పైనే ఆధారపడుతున్నాడు. స్మార్ట్‌ఫోన్ వినియోగం మానవ సంబంధాల పై ఏ మేరకు దుష్ప్రభావాలు చూపుతున్నాయి అనే అంశం పై ఓ ఆసక్తికర వీడియోను తెరకెక్కించటం జరిగింది. ఈ వీడివయోను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. యూట్యూబ్ గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.
ఈ వీడియో మీ కోసమే..
Is that you in this video?
ఈ వీడియో మీ కోసమే..?

ఈ వీడియో మీ కోసమే..?
మనిషి వ్యక్తిగత జీవితంలోకి చొరబడిన స్మార్ట్‌ఫోన్ మానవ సంబంధాలను నాశనం చేస్తోంది. నేటి మానవుడు అనేక అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువగా సాంకేతిక వనరుల పైనే ఆధారపడుతున్నాడు. స్మార్ట్‌ఫోన్ వినియోగం మానవ సంబంధాల పై ఏమేరకు దుష్ప్రభావాలు చూపుతున్నాయి అనే అంశం పై ఓ ఆసక్తికర వీడియోను తెరకెక్కించటం జరిగింది.

Click it and Unblock the Notifications