ఆపిల్ రహస్యంగా ఐ కార్లను తయారుచేస్తోందా...?

By Hazarath
|

ఆపిల్ ఈ పేరు వింటే ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు..ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన అనేక ప్రొడక్టులు కస్టమర్ల మదిని కూడా దోచుకున్నాయి. ఆపిల్ ప్రొడక్ట్ కోసం తమ కిడ్నీలను అలాగే ఇతర అవయువాలను అమ్ముకుంటున్నారని పేపర్లలో కూడా చదివాం. అంతటి ప్రఖ్యాత సంస్థ నుంచి తరువాత ఏం ప్రొడక్ట్ రాబోతోంది అన్న ప్రశ్నఇప్పుడు ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంటుంది కదా..అయితే ఆపిల్ నుంచి తరువాత వచ్చే ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..ఆపిల్ కార్లు..అవును ఈ ప్రాజెక్ట్ పేరు టైటాన్ అని సమాచారం.

Read more: ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్‌లు ఇవే

ఆపిల్ త్వరలో ఐ కార్లతో మార్కెట్ లోకి దూసుకురానుందా..

ఆపిల్ త్వరలో ఐ కార్లతో మార్కెట్ లోకి దూసుకురానుందా..

ఐ ఫోన్లతో మార్కెట్‌ను షేక్ చేసిన ఆపిల్ త్వరలో ఐ కార్లతో మార్కెట్ లోకి దూసుకురానుందా.. ప్రజలను త్వరలోనే యాపిల్ కార్లు పలకరించనున్నాయా..అంటే ఓౌననే సమాధానం వస్తోంది. ఆపిల్ కంపెనీ గత డిసెంబర్లో కార్ల పేరిట డొమైన్ రిజిస్టర్ చేసుకుంది.

యాపిల్ .కార్ .యాపిల్.కార్స్, యాపిల్. ఆటో

యాపిల్ .కార్ .యాపిల్.కార్స్, యాపిల్. ఆటో

యాపిల్ .కార్ .యాపిల్.కార్స్, యాపిల్. ఆటో వంటి పేర్లను డొమైన్ లో ఆపిల్ కంపెనీ రిజిస్టర్ చేసుకుందని డొమైన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ వూ. యిజ్ తెలిపింది.

అయితే ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు

అయితే ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు

అయితే ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు చెందినవి కూడా కావొచ్చునని వినిపిస్తోంది. కారు నడిపించేటప్పుడు స్టీరింగ్ వీల్ నుంచి చేతులు తీయకుండానే ఐఫోన్లో కాల్స్, వాయిస్ మెయిల్స్ వినేందుకు వినియోగదారులకు ఈ సర్వీసు వీలు కల్పిస్తుంది.

మరోవైపు ఆటో మొబైల్ రంగం నిపుణులను

మరోవైపు ఆటో మొబైల్ రంగం నిపుణులను

మరోవైపు ఆటో మొబైల్ రంగం నిపుణులను పెద్ద ఎత్తున కంపెనీలో చేర్చుకుంటున్న యాపిల్ .. తనకు కారును రూపొందించే ఆలోచన ఉందని మాత్రం బహిరంగంగా ఒప్పుకోవడం లేదు.

ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను

ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను

ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను చేర్చుకోవడం ద్వారా యాపిల్ ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది. సిలికాన్ వ్యాలీకి చెందిన గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పుడు కారు టెక్నాలజీ మీదనే ప్రధానంగా దృష్టి సారించాయి.

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని 2014లో టిమ్ కుక్ అనౌన్స్ చేశారు కూడా . దీన్ని ప్రాజెక్టు టైటాన్ అని కూడా పిలుస్తున్నారు. దీన్ని కాలిఫోర్నియాలో ఆపిల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేశారు.

ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి

ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి

గూగుల్ సెల్ప్ డ్రైవింగ్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చినట్టే ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి తీసుకురావాలని ఆ మీటింగ్ లో డిస్కస్ చేశారు. ఈ నేపధ్యంలో ఆపిల్ కంపెనీ కూడా ఇలాంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లమీదనే మోజు పెట్టినట్లు తెలుస్తోంది.

2019లో ఈ ఐ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొట్టే అవకాశం

2019లో ఈ ఐ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొట్టే అవకాశం

వస్తే గిస్తే కనుక 2019లో ఈ ఐ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికోసం దాదాపు 600 మంది ఆటోమేటివ్ ఇంజనీర్లు పనిచేస్తున్నారని సమాచారం. టెస్లా,మెర్సిడెంజ్ బెంజ్ కార్లు తయారుచేసిన ఇంజనీర్లు ఈ ఐ కార్లను తయారుచేసే పనిలో ఉన్నారని కూడా సమాచారం.

అయితే ఆపిల్ కంపెనీ అధికారికంగా ఈ కార్ల తయారీ గురించి

అయితే ఆపిల్ కంపెనీ అధికారికంగా ఈ కార్ల తయారీ గురించి

అయితే ఆపిల్ కంపెనీ అధికారికంగా ఈ కార్ల తయారీ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదు. మరి నిజంగా యాపిల్ కార్లు వస్తాయో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఐ కార్లకు సంబంధించి నెట్ లో హల్ చల్ చేస్తోన్న ఫోటోలు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Is the iCar finally coming Apple registers automobile domain names apple.car apple.auto

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X