సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చీర్ లీడర్స్
ఐటీ రంగంలో చైనాకు ప్రత్యేకమైన గుర్తింపే ఉంది. అనుభవజ్ఞులైన ప్రోగ్రామర్స్, నిత్యం పనికోసం పరిపతించే డెవలపర్స్ ఇంకా టెక్ ప్రొఫెషనల్స్‌తో చైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. తమ అభివృద్థికి వెన్నుముకగా నిలుస్తోన్నమేల్ ఐటీ ఉద్యోగుల్లో పని ఒత్తడిని తొలగించటంతో పాటు వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు చైనా ఐటీ కంపెనీలు ఫిమేల్ చీర్ లీడర్స్‌ను హైర్ చేసుకుంటున్నాయట. చూద్దాం... ఈ ప్రయోగం ఎంతవరకు సఫలీకృతమవుతుందో!
Read More: 4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్
నెట్‌వర్క్ బ్యాండ్స్‌ను పరిశీలించండి చాలా వరకు చైనా ఫోన్‌లు వాళ్ల రీజియన్‌లోని నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడతాయి. ఉదాహరణకు TD-SCDMA నెట్‌వర్క్ ఈ 3జీ WCDMA స్టాండర్డ్ నెట్‌వర్క్ కేవలం చైనాలోనే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోలే చైనా ఫోన్ మన స్థానిక్ నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేసేవిగా ఉండాలి. చైనా ఫోన్‌లతో పాటు వచ్చే పవర్ సాకెట్స్ ఇక్కడ పని చేయవు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇయర్ ఫోన్‌లు ఇవ్వరు తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు ఖర్చులను మరింతగా తగ్గించుకునే కమ్రంలో ఇయర్ ఫోన్‌లను ఇవ్వటం లేదు. తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు తమ ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ స్పేస్‌ను మరింతగా తగ్గించివేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 8జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండేలా చూసుకోండి. చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లు నాసిరకమైన కెమెరా క్వాలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తాము ఆఫర్ చేస్తోన్న ఫోన్‌ల పై రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లకు ఈ విధమైన సదుపాయం ఉండదు. ఇవి ఏ మాత్రం కిందపడినా ఎందుకు పనికిరాకుండా పోతాయి. తక్కువ క్వాలిటీతో డిజైన్ కాబడే చైనా ఫోన్‌లలో టిచ్ రికగ్నిషన్ వ్యవస్థ నాసిరకంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి. చౌక ధరల్లో లభ్యమయ్యే అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు. ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి. లాంగ్వేజ్ సపోర్ట్ వాస్తవానికి అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లలో లాంగ్వేజ్ సపోర్ట్ కూడా నాసిరకంగానే ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడ తయారవుతాయి కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి. https://www.facebook.com/GizBotTelugu
చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి
గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు
చైనా ఫోన్ కొంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి


Click it and Unblock the Notifications








