4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

Posted By:

‘బట్టల్లో బ్యాక్టీరియా చేరితే వేడి నీటితో ఉతికి పారేస్తాం, మరి ఫోన్‌ను బ్యాక్టీరియా చుట్టుముడితే ఏం చేస్తాం'

జేబులో పెన్ ఉన్నా లేకపోయినా ఫోన్ మాత్రం అందరి దగ్గరా కనిపిస్తోంది. బెడ్రూమ్, కిచెన్ ఆఖరికి బాత్రూమ్‌లో కూడా స్మార్ట్‌ఫోన్‌లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇలా ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు ఎంత వరకు శుభ్రంగా ఉంటున్నాయో మనలో ఎవరికైనా తెలుసా..? మరుగుదొడ్లలో ఉండే బ్యాక్టీరియా కంటే ఎక్కువ శాతం బ్యాక్టీరియా ఫోన్‌ల పై తిష్ట వేస్తున్నట్లు ఇటీవల అనేక పరిశోధనలు వెల్లడించాయి. అయితే బట్టల్లో బ్యాక్టీరియాను వదిలించినంత సలువుగా ఫోన్‌లో బ్యాక్టీరియా వదిలించలేం. మరి ఈ సమస్యను ఏలా అధిగమించాలి...

Read More: ప్రపంచంలో ప్రధాన అంతరిక్ష కేంద్రాలివే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

ఫోన్‌ల పై పేరుకుపోయిన బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే క్రమంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఫోన్ సోప్ పేరుతో ఓ ఛార్జర్ ను అభివృద్థి చేసింది.

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

ఈ ఫోన్ సోప్ మీ ఫోన్ పై ఏర్పడిన బ్యాక్టీరియాను పూర్తిగా ధ్వంసం చేయగలదు.

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

చిన్న సబ్బు పెట్టె తరహాలో ఉండే ఈ చార్జర్‌లో మీ ఫోన్‌ను 4 నిమిషాల పాటు ఉంచితే చాలు, ఈ పెట్టెలో ప్రవహించే అల్ట్రా వైలెట్ కిరణాలు ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియా డీఎన్ఏను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తాయి.

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

ఈ ఫోన్‌సోప్ ఖరీదు 59.25 డాలర్లు, మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.3,600.

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్లుకు ఈ ఫోన్ సోప్ చార్జర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

ఫోన్‌సోప్  ఛార్జర్‌తో ఇక పై ఫోన్ బ్యాక్టీరియాకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చు.

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

4 నిమిషాల్లో ఫోన్ బ్యాక్టీరియా అవుట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
PhoneSoap Charger That Destroys The Bacteria That Are All Over Your Phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot