ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

Posted By:

ఐటి పరిశ్రమలో జీతాల చెల్లింపుకు సంబంధించి తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో బెంగుళూరు ప్రథమ స్థానంలో నిలిచింది. ముంబై ఇంకా ఢిల్లీ ప్రాంతాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ప్రముఖ రిసెర్చ్ సంస్థ టీమ్‌లీస్ (TeamLease) సంస్థ నుంచి సేకరించిన వివరాల మేరకు ఐటి పరిశ్రమలో వివిధ విభాగాల ఉద్యోగులకు వారివారి సీనియారిటీని బట్టి బెంగుళూరు..ముంబై.. ఢిల్లీ నగరాల్లో చెల్లిస్తున్న జీతాల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు నేటితరం యువత ఎగిరిగంతేస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం.. కోరుకున్న లైఫ్‌స్టైల్ ఇంకేం కావాలి జీవితం ఆనందంగా గడపటానికి. కార్పొరేట్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ కంపెనీలు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నత స్ధాయిలో జీతాలు చెల్లిస్తున్నాయి. గూగుల్.. ఇంటెల్.. మైక్రోసాఫ్ట్.. ట్విట్టర్.. ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వారివారి పనితీరును బట్టి అత్యుత్తమ స్ధాయిలో వేతనాలను ప్రకటిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యుత్తమ జీతాలు చెల్లిస్తున్న 20 బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

IT developer - automobile industry

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

IT developer - automobile industry

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 22,100
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 36,500
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 64,800.

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 19,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 28,400
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 56,700

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 19,400
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 28,400
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 56,100

 

IT executive - industrial manufacturing

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

 IT executive - industrial manufacturing

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,300
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 24,900
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 42,700

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 11,200
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి -
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 21,700

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 2900
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 21,800
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 40,800

 

IT executive - BPO and ITeS

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

IT executive - BPO and ITeS

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 15,600
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 21,800
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 34,300

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 14,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,300
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 29,900

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 20,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 23,000
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 32,500

 

Software analyst - BPO and ITeS

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

Software analyst - BPO and ITeS

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 16,500
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 26,800
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 66,900

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 18,600
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 28,100
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 55,900

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 18,600
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 31,900
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 59,600

 

Technical support executive - BPO and ITeS

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

Technical support executive - BPO and ITeS


బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,900
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 24,600
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 33,600

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,700
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 23,600
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 32,900

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 18,900
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 24,400
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 37,500

 

Technical support executive - IT and knowledge services

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

Technical support executive - IT and knowledge services


బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 19,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 26,300
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 45,900

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,100
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 28,700
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 51,100

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 22,200
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 35,200
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 47,400

 

IT administrator - IT and knowledge services

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

IT administrator - IT and knowledge services

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 18,500
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 27,800
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 48,900

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 16,206
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 23,028
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 44,200

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,900
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 25,400
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 49,200

 

Network engineer - IT and knowledge services

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

Network engineer - IT and knowledge services

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 20,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 33,600
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 60,990

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 22,500
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 34,100
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 63,100

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 24,700
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 37,700
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 60,000

 

Network architect - telecommunications

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

Network architect - telecommunications

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 19,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 28,500
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 56,600

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 17,200
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 25,900
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 51,200

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 16,800
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 27,700
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 54,300

 

IT executive - telecommunications

ఐటీ జీతాలు ఢిల్లీ..ముంబై..బెంగుళూరు

IT executive - telecommunications

బెంగుళూరు:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 19,300
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 24,700
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 46,300

ముంబై:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 20,000
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 25,000
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 50,400

ఢిల్లీ:

0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 15,200
2-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 25,600
5-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి - 42,600

సమాచార మూలం: www.teamlease.com

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting