Home
News

RS.5000ల లోపు బడ్జెట్ లో ఉత్తమమైన ఐటెల్ మొబైల్ ఫోన్

మీరు RS.5000ల లోపు బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చెయాలి అని చూస్తున్నారా అయితే ఐటెల్A46 ఉత్తమమైనది.ఐటెల్ ఇప్పుడు ఇండియాలో ఐటెల్ A46 ఫోన్ను ప్రారంభించడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించింది.

మీరు RS.5000ల లోపు బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చెయాలి అని చూస్తున్నారా అయితే ఐటెల్A46 ఉత్తమమైనది.ఐటెల్ ఇప్పుడు ఇండియాలో ఐటెల్ A46 ఫోన్ను ప్రారంభించడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించింది.

itel a46 price in india rs 4999 specification

ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్,అలాగే సెల్ఫీస్ కోసం మృదువైన ఫ్లాష్ మరియు వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, Android పై OS, 2,400mAh బ్యాటరీ ప్యాక్,ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది.ఇది రెడ్మి 6A తో పోటీ పడటానికి ఐటెల్A46 బడ్జెట్ ఫోన్ను ప్రారంభించబోతుందని చైనా ఆధారిత ట్రాన్సిషన్ హోల్డింగ్స్ ప్రకటించింది.

ఇండియాలో ఐటెల్ ధర:

ఇండియాలో ఐటెల్ ధర:

ఇండియాలో ఐటెల్ A46 ధర 2GB RAM + 16GBస్టోరేజీ కోసం రూ.4,999లు. డార్క్ వాటర్, గ్రేడెషన్ డైమండ్ గ్రే, ఫెయిరీ రెడ్, మరియు నియాన్ వాటర్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఆఫర్లు :

ఆఫర్లు :

ఆఫర్లలో రిలయన్స్ జీయో ఉచిత డేటా ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ జియో ప్లాన్స్ రూ. 198 మరియు రూ. 299 రీఛార్జ్ కు 24నెలల పాటు కస్టమర్ కు 50GB అదనపు ఉచిత 4G డేటా మరియు రూ.1,200 తక్షణ క్యాష్ అందిస్తుంది. అదనంగా ఫోన్ కు 100 రోజుల వారంటీ కూడా వస్తుంది. ముఖ్యంగా ఐటెల్ ఈ వారంలో ఇండియాలో రూ. 5,000 బడ్జెట్ లో విడుదల అవుతున్న రెడ్మి 6Aకు గట్టి పోటీ ఇవ్వనుంది.

 స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

* డిస్ప్లే ------ 5.45-inch+ (720x1440 పిక్సల్స్)
* ప్రాసెసర్ ------ 1.6GHz ఆక్టా-కోర్
* ఫ్రంట్ కెమెరా ------ 5-మెగాపిక్సల్
* రెసొల్యూషన్స్ ------- 720x1440 pixels
* RAM ------- 2GB
* OS ------- ఆండ్రాయిడ్ 9ఫై
* స్టోరేజీ -------- 16GB
* బ్యాక్ కెమెరా -------- 8-మెగాపిక్సల్ + 0.3-మెగాపిక్సల్
* బ్యాటరీ -------- 2400mAh

More from GizBot

Best Mobiles in India

English summary
itel a46 price in india rs 4999 specification
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X