Home
News

‘నెట్ న్యూట్రాలిటీ పై చర్చ అవసరం’

నెట్ న్యూట్రాలిటీ విధానం పై భారత్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది. ఇంటర్నెట్‌తో అనుసంధానమవ్వని చాలా మంది ప్రజలు భారత్‌లో ఉన్నారని ఫేస్‌బుక్ పేర్కొంది. internet.org ద్వారా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు ఫేస్‌బుక్ తూట్లు పొడస్తుందన్న ఆరోపణలు ఇప్పటికే పెద్దఎత్తున్న వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో internet.org సేవలను వినియోగించుకుంటోన్న వారు దాదాపు 8 లక్షల మంది ఉన్నారు.

Read More : ఫేస్‌బుక్‌లో ‘Auto-Play Videos'ను ఆఫ్ చేయటం ఏలా?

నెట్ న్యూట్రాలిటీని పరిరక్షించేందుకు నియంత్రణా నిబంధనలు అవసరమని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ అన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని మరింత మందికి చేరువచేసే క్రమంలో సంస్థలను ప్రోత్సహించి వారి కొత్త విధానాలను ఆచరణలో పెట్టేందుకు అనుమతించాలని కోరారు. తన internet.orgను ఇటీవల ఫ్రీబేసిక్స్‌గా మార్చిన ఫేస్‌బుక్ ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్‌తో జతకట్టింది. భారత్‌లో 30కి పై వెబ్‌సైట్‌లను డేటా రుసుము లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ రెండు సంస్థలు నడుంబిగించాయి. ఈ నిర్ణయం నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని పలువురు విమర్శిస్తున్నారు.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

సేవ్ ద ఇంటర్నెట్ పేరుతో నెలిజన్లు సరికొత్త ఆన్‌లైన్ ఉద్యమానికి తెరలేపారు. పక్షపాతరహితంగా ఇంటర్నెట్‌ను అందరికి అందుబాటులో ఉండాలన్న నినాదంతో ‘నెట్ న్యూట్రాలిటీ'ని కోరుకుంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు నెటిజన్ల నుంచి లక్షల్లో ఈమెయిల్స్ ఇప్పటికే అందాయి.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

తటస్థ వైఖరితో ఇంటర్నెట్‌ను అందరికి సమానంగా అందుబాటులో ఉంచాలనేది ‘నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన సిద్ధాంతం.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

ఈ సూత్రం ప్రకారం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) ఇంటర్నెట్‌లో అన్ని వెబ్‌సైట్‌‍లను అందరూ ఒకే రీతిలో యాక్సెస్ చేసుకోగలిగే వీలు కలిపించాలి.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

అయితే, ఇటీవల కాలంలో పలు టెలికం ఆపరేటర్లు కొత్త ప్యాకేజీల పేరుతో వినియోదారులు ఇంటర్నెట్ వినియోగ సరళిని నియత్రించే ప్రయత్నం చేయడంతో అసలు వివాదం రాజుకుంది.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

ప్రొడక్ట్ డెవలపర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా యాక్సెస్ చేసుకునే విధంగా టెలికామ్ కంపెనీలు ప్రత్యేక పథకాలు అందుబాటులోకి తీసుకురావటంతో ఆయా యాప్స్ ఇంకా వెబ్‌సైట్స్‌కే ప్రాచుర్యం లభిస్తుంది.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

ఈ ప్రక్రియ లాభమే కదా అని మనకు అనిపించవచ్చు. అయితే ఇది పైకి కినిపించే కోణం మాత్రమే...

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

సదరు టెలికామ్ ఆపరేటర్‌‍లు అందిస్తోన్న ప్రత్యేక పథకాలలో ఎంపిక చేయబడిన వైబ్‌సైట్‌‍లు లేదా అప్లికేషన్‌లను మాత్రమే ఉచిత యాక్సెస్ చేసుకోగలిగే అవకాశం ఉంది.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

ఆ ప్లాన్‌లో లేని సైట్లను వినియోగించుకోవాలంటే వేరొక డేటా ప్యాకేజీని కొనుగోలు చేయాల్సిందే. ఈ ప్రక్రియ వల్ల అటు టెలికం ఆపరేటర్లు, ఇటు వెబ్‌సైట్‌లు వినియోగదారుల నుంచి ఆదాయాన్ని పొందుతాయి.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలిటీని పాటించకపోవటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని గడించే సంస్థలు భారీగా డబ్బు వెచ్చించి టెలికామ్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలవు, అలా కుదర్చుకోలేని చిన్నచిన్న వెబ్‌సైట్‌లు పోటీలో వెనుకబడిపాతాయి.

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

నెట్ న్యూట్రాలటీ అంటే ఏంటి..?

ఉచిత సర్వీసులతో సరిపెట్టుకునే వారు ఇతర డేటా ప్యాకేజీలను కొనుగోలు చేయలేకపోవటంతో చిన్న‌చిన్న వెబ్‌సైట్‌లకు నష్టం వాటిల్లక తప్పదు. ఇంటర్నెట్ విషయంలో టెల్కోలు ఈ విధంగా వ్యవహరించడం వల్ల చిన్న చిన్న సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Best Mobiles in India

English summary
Its important to get net neutrality debate right in India:Facebook CEO Mark Zuckerberg. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X