మోసం చేసాడని..!

Posted By:

బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేసాడన్న కోపంతో జపాన్‌కు చెందిన ఓ మహిళ అక్కసుతో, అతడికి ఇష్టమైన యాపిల్ గాడ్జెట్‌ల కలెక్షన్‌ను నీటి తొట్టెలో పడేసింది. దీంతో ఐమ్యాక్‌తో సహా యాపిల్ డెస్క్‌టాప్ కంప్యూటర్, ఐఫోన్, ఐప్యాడ్, ఇతర యాపిల్ ఉపకరణాలు నీటిలో పడి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అక్కడితో ఆగకుండా ఆ మహిళ, నీటి టబ్‌లోని ఆ గాడ్జెట్‌లను ఫోటోలు తీసి ఇలా అతగాడికి పంపింది. సో.. ఇలా కూడా రివెంజ్ కూడా తీర్చుకోవచ్చన్నమాట!!

READ MORE: ఆ భయానక ప్రదేశాలను చూస్తారా..? 

ఈ ఫోటో గ్యాలరీలో పొందుపరిచిన పది వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు మీ హ్యాండ్‌సెట్‌లకు భరోసాతో కూడిన భద్రతను కల్పిస్తాయి. వీటిని మీ స్మార్ట్‌ఫోన్‌లకు ఎంపిక చేసుకున్నట్లయితే నీటిలో పడినా చెక్కుచెదరవు, వర్షంలోనూ నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

amphibx

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

amphibx

 

 

ఆక్వా టెక్

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

ఆక్వా టెక్

aryca

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

aryca

 

 

బబుల్ షీల్డ్

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

bubble sheild

 

 

డ్రై కేస్

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

డ్రై కేస్

Escape capsule

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

Escape capsule

 

 

లైఫ్ ప్రూఫ్

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

లైఫ్ ప్రూఫ్

Rain ballet (రెయిన్ బ్యాలెట్)

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

Rain ballet (రెయిన్ బ్యాలెట్)

 

 

STORM CRUISER

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

STORM CRUISER

 

 

TAT7

10 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

TAT7

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Japanese Woman Discovers Boyfriend is Cheating, Destroys His Apple Gadgets. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting