బెస్ట్ 4జీ డేటా ప్లాన్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

Written By:

జియో టారిఫ్ ప్లాన్లు ప్రకటించడంతో అన్ని టెల్కోలు జియోను తలదన్నే రీతిలో టారిఫ్ ఫ్లాన్లను ప్రకటించేందుకు తెగ కుస్తీలు పడుతున్నాయి. జియోతో పోటా పోటీగా టారిఫ్ ప్లాన్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఉన్న కష్టమర్లు జారిపోకుండా ఉండేదుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెస్ట్ 4జీ డేటా ప్లాన్ ఏంటీ అనే డౌటు చాలామందికి రావచ్చు. అన్నిటెల్కోలు ప్రకటించిన టారిఫ్ ప్లాన్ల గురించి ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

రానున్న వైఫై వేగం తెలిస్తే షాకే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో

ప్రైమ్ పోస్ట్ పెయిడ్ : రూ. 499కు 60జిబి 4జీ డేటా
ప్రైమ్ ఫ్రీ పెయిడ్ : రూ. 499కు 56జిబి 4జీ డేటా

జియో

ప్రైమ్ పోస్ట్ పెయిడ్ : రూ. 303కు 30జిబి 4జీ డేటా
ప్రైమ్ ఫ్రీ పెయిడ్ : రూ. 303కు 28జిబి 4జీ డేటా

ఎయిర్‌టెల్

రూ. 345కు 28జిబి 4జి డేటా 28 రోజుల వ్యాలిడిటీ, 500 ఎంబి డే టైమ్, 500 ఎంబి నైట్ టైమ్ వాడుకోవాల్సి ఉంటుంది.
రూ. 549కు 28జిబి 4జి డేటా 28 రోజుల వ్యాలిడిటీ

వొడాఫోన్

రూ. 346కు 28జిబి 4జి డేటా..1 జిబి డేటా డైలీ వాడుకోవాల్సి ఉంటుంది.

ఐడియా

రూ. 348కు 14జిబి 4జి డేటా..500 ఎంబి డేటా డైలీ వాడుకోవాల్సి ఉంటుంది.

బిఎస్ఎన్ఎల్

రూ. 339కు 48జిబి 4జి డేటా..28 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డేటా డైలీ వాడుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Images source : DailyO

English summary
Jio, Airtel, Idea, Vodafone do you know the best 4G data plan for you read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot