రానున్న వైఫై వేగం తెలిస్తే షాకే !

Written By:

ఇప్పుడున్న వైఫైతో విసిగిపోతున్నారా..వైఫై ఫాస్ట్ గా రావాలని కోరుకుంటున్నారా..అయితే మీ కోరిక అతి త్వరలో నెరవేరనుంది. ప్రస్తుత వైఫై వేగానికి వందరెట్ల వేగంతో పనిచేసే సరికొత్త వైఫై వచ్చేస్తోంది. తాజాగా నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వైఫై ద్వారా సెకనుకు 40 జీబీల డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జియో సీన్ రివర్స్, కష్టమర్ల స్పందన ఎలా ఉందంటే..?

రానున్న వైఫై వేగం తెలిస్తే షాకే !

ఎన్ని డివైజ్‌‌లకు వైఫ్ కనెక్టి చేసి వాడుకున్నా దాని వేగం ఏమాత్రం తగ్గదు. ఒక్కో డివైజ్‌కు ఒక్కో పరారుణ కాంతికిరణం అనుసంధానం అవడం వల్ల వైఫైని ఎన్ని పరికరాలకు కనెక్ట్ చేసుకున్నా వేగంలో మార్పు రాదు. నెదర్లాండ్స్‌లోని ఇండ్హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ నూతన వైఫైని అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఎటువంటి ప్రమాదం లేని పరారుణ కిరణాలను ఉపయోగించారు.

భారీగా తగ్గిన ఐఫోన్ SE ధర

రానున్న వైఫై వేగం తెలిస్తే షాకే !

దీనివల్ల ప్రస్తుత వైఫై కంటే ఎక్కువ పరికరాలను అనుసంధానం చేసుకుని ఉపయోగించుకునే వీలుంటుందని వారు పేర్కొన్నారు. ఎన్ని పరికరాలను కనెక్ట్ చేసుకున్నా వేగంలో మాత్రం మార్పు రాదని వివరించారు. అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

English summary
Netherlands scientists develop new WiFi system that can provide ‘100 times faster’ internet read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot