రూ. 16కే బిఎస్ఎన్ఎల్ బంపరాఫర్ డేటా ప్లాన్

Written By:

బిఎస్ఎన్ఎల్ కష్టమర్ల కోసం అదిరిపోయే ఆపర్ ను తీసుకొచ్చింది. కంపెనీ పెట్టి 16 సంవత్సరాలు అయిన సంధర్భంగా రూ. 16 రూపాయల ప్లాన్ తో దూసుకొచ్చింది. కంపెనీ 16 సంవత్సరాల సెలబ్రేషన్ లో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెడుతున్నామని కంపెనీ ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. మరి ప్లాన్ వివరాలేంటో ఓ సారి చూడండి.

మా ఫోన్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: లేకుంటే పెను ప్రమాదం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Bsnl పెట్టి 16 సంవత్సరాలు అయిన సందర్బంగా

Bsnl పెట్టి 16 సంవత్సరాలు అయిన సందర్బంగా ఈ ప్లాన్ ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. 16 సంవత్సరాల సెలబ్రేషన్ లో భాగంగా రూ. 16 రూపాయల ప్లాన్ తో కషమర్లకు పండగ వాతావరణం కల్పించనున్నారు.

60 ఎంబిని కేవలం 16 రూపాయలకే

ఈ ప్లాన్ లో భాగంగా 60 ఎంబిని కేవలం 16 రూపాయలకే అందించనునున్నారు.ఈ ప్లాన్ మీరు యాక్టివేషన్ చేసుకున్నప్పటి నుంచి వన్ మంత్ వ్యాలిడితో మీకు లభిస్తుంది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 31 వరకు

ఈ టారిఫ్ ప్లాన్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఆఫర్ పిరియడ్ అయిపోతుందని కంపెనీ తెలిపింది,

డిజిటల్ ఇండియాలో భాగంగా

డిజిటల్ ఇండియాలో భాగంగా ఇండియాలోని యూజర్లందరికీ ఇంటర్నెట్ చేరువ కావాలని అందుకే ఈ ప్లాన్ ప్రవేశపెట్టామనకి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వచ్చే ఏడాది జనవరి నుంచి

వచ్చే ఏడాది జనవరి నుంచి 2జి,3జి ప్లాన్లకూ సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన టారిఫ్ ప్లాన్లను లాంచ్ చేస్తామని బిఎస్ఎన్ఎల్ ఛైర్మెన్ అనుపమ్ శ్రీ వాత్సవ తెలిపారు. జియోకు పోటీగా ఈ ప్లాన్ ఉంటుందని ఆయన తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Effect: BSNL Introduces Rs. 16 Data Pack After BB 249 Unlimited Plan read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot