జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

Written By:

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవర్ని కదిలించినా అందరూ రిలయన్స్ జియో జియో అంటూ కలవరిస్తున్నారు. ఏకంగా షాపులు ముందు పడిగాపులు కాస్తున్నారు. దేశం మొత్తం ఇప్పుడు రిలయన్స్ జియో ఫీవర్ లో మునిగిపోయిందని చెప్పవచ్చు. ఎక్కడ రిలయన్స్ షో రూం కనిపించినా అక్కడ జనాలు ఫ్రూఫ్ లతో వాలిపోతున్నారు. దేశం మొత్తం మీద జియో ఫీవర్ ఎలా ఉందనేది కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పడిగాపులు ఎలా కాస్తున్నారో మీరేచూడండి.

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ ఉపయోగించడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భువనేశ్వర్

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

భువనేశ్వర్ లో జియో కోసం పడిగాపులు 

రాజస్థాన్ లోని జోధ్ పూర్

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఎగబడుతున్న జనం 

భువనేశ్వర్

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

భువనేశ్వర్ లో ఎంత పెద్ద క్యూ ఉందో మీరే చూడండి.

భోపాల్

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లోని ఓ షోరూంలో ఇలా 

నేవి ముంబై

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

మహారాష్ట్రలోని నేవి ముంబై దగ్గర..

జోధ్ పూర్

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

రాజస్థాన్ లోని జోధ్ పూర్ దగ్గర

జైపూర్ లోని ఓ షోరూంలో

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

జైపూర్ లోని ఓ షోరూంలో  

ఇది నామమాత్రమే..

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

ఇది నామమాత్రమే..దేశంలో ఎక్కడ రిలయన్స్ షో రూం కనిపించినా కష్టమర్లు అక్కడికి వాలిపోతున్నారు.జియో సిమ్ కోసం కుస్తీలు పడుతున్నారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio fervour When was the last time you saw people queuing up outside retail stores in India?
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting