Home
News

ప్రతిరోజు 1.5GB డేటా అందించే జియో రీఛార్జ్‌ ప్లాన్‌లు.. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా..!

జియో ప్రస్తుతం దేశంలో యూజర్‌ల పరంగా పెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. ప్రారంభం నుంచే ఇతర ప్రైవేటు టెలికాం ప్రొవైడర్‌లతో పోలిస్తే తక్కువ ధరలకు రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. యూజర్ల కాలింగ్‌, డేటా, OTT అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రతి రోజు 1.5GB డేటాను అందించే అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లను జియో కలిగి ఉంది. రూ.199, రూ.239 ప్లాన్‌లు మినహా మిగిలిన ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌ సబ్‌‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

జియో రూ.199 ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా అనంతరం ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64kbps గా ఉంటుంది.

Jio prepaid Recharge plans with 1 5GB Daily Data

ఈ ప్లాన్ (Jio Rs199 Recharge Plan) వ్యాలిడిటీ 18 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 27GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

జియో రూ.239 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా పూర్తయ్యాక డేటా వేగం 64kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌ (Jio Rs239 Recharge Plan) వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 33GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అదనంగా జియో టీవీ, జియో AI క్లౌడ్ యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

రూ.299 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64 kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 42GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 90 రోజుల పాటు జియో హాట్‌స్టా్ర్ మొబైల్‌/ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే మార్చి 22 నుంచి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరియు జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. 50GB డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు.

రూ.319 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయం ఉంది. ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా అనంతరం ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల పాటు జియోహాట్‌స్టా్ర్ మొబైల్‌/ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే మార్చి 22 నుంచి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరియు జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. 50GB డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు.

రూ.329 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నె్ట్‌ వేగం 64kbps గా ఉంటుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా 42GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల పాటు జియోహాట్‌స్టా్ర్ మొబైల్‌/ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే మార్చి 22 నుంచి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరియు jio saavan pro, జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. 50GB డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు.

జియో రూ.579 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. మొత్తంగా ప్లాన్‌లో 84GB 4GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Jio Rs579 Recharge Plan) భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌, TV సబ్‌స్క్రిప్షన్‌ను 90 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.

రూ.666 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ స్పీడ్ 64 kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. వ్యాలిడిటీ మొత్తంలో 105GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 90 రోజుల పాటు జియోహాట్‌స్టా్ర్ మొబైల్‌/ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. మార్చి 22 నుంచి ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు.

జియో రూ.799 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. వ్యాలిడిటీ మొత్తంలో 126GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Jio Rs799 Recharge Plan) భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను 90 రోజులపాటు పొందవచ్చు. ఈ ఆఫర్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మరియు జియో టీవీ, జియో AI క్లౌడ్ యాప్‌ ద్వారా 50GB వరకు ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు.

జియో రూ.889 ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. వీటితోపాటు రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 126GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Jio Rs889 Recharge Plan) భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను 90 రోజులపాటు పొందవచ్చు. ఈ ఆఫర్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మరియు Jiosaavan Pro, జియో టీవీ, జియో AI క్లౌడ్ యాప్‌ ద్వారా 50GB వరకు ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio prepaid Recharge plans with 1.5GB Daily Data with jiohotstar OTT benefits under Rs1000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X