తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

Written By:

ఇప్పుడు ఎక్కడ చూసినా జియో ఫీవర్‌నే. రిలయన్స్ జియో 4జీ సిమ్ కోసం షో రూంల ముందు కష్టమర్లు క్యూ కడుతున్నారు.అయితే టవర్ లేని ప్రాంతాల వాళ్లు సిమ్ తీసుకుని కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సిగ్నల్స్ అందే ప్రాంతాలను రిలయన్స్ తన వెబ్‌సైట్ లో ఉంచింది . రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, 4జీ సిగ్నల్స్ అందే ప్రాంతాలు మాత్రం కొన్నే ఉన్నాయి.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

4gb ram mobiles 

తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

చాలా చోట్ల టవర్ల నుంచి వీఓఎల్టీఈ తరంగాలను అందించేందుకు సరైన సాంకేతిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జియో ఫ్రీ ఆఫర్ కచ్చితంగా పనిచేసే పట్టణాల వివరాలు మీకందిస్తున్నాం. ఏపీలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, కడప, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నంద్యాల, నరసాపురం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పాలకొల్లు, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో 4జీ నెట్ వర్క్ పనిచేసే అవకాశం ఉంది.

యూజర్లకు వాట్సప్ దిమ్మదిరిగే షాకివ్వబోతోంది

New Mobiles

తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

ఇక తెలంగాణ విషయానికి వస్తే, అదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, పాల్వంచ, సిద్దిపేట, వరంగల్ పట్టణాలు. ఇక దేశంలో 4జీ సిగ్నల్స్ ఏఏ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఉంది. ఈ విషయాలకు సంబంధించి రిలయన్స్ 'జియో' అధికారిక వెబ్ సైట్లో వివరాలు ఇచ్చారు.

ఇకపై పోలీసు వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్ట్ మీ చేతికి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

ముందుగా మీ ఫోన్ బ్రౌజర్ నుంచి రిలయన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. యూఆర్ఎల్ అడ్రస్ : http://www.rcom.co.in/rcom/StoreLocator/storelocator_rms.jsp

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

ఇప్పుడు కనిపించే పేజీలో మీ లొకేషన్ వివరాలను పిన్‌కోడ్‌తో సహా ఎంటర్ చేయండి.

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు సంబంధించిన వివరాలు స్ర్కీన్ పై డిస్‌ప్లే కాబడతాయి.

 

 

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్ వివరాలను తెలుసుకునేందుకు మరోక యూఆర్ఎల్ అడ్రస్ ఇది.. http://www.reliancedigital.in/store_locator

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

రిలయన్స్ జియో వెబ్‌సైట్ నుంచి కూడా మీక సమీపంలోని రిలయన్స్ స్టోర్ వివరాలను తెలుసుకోవచ్చు.

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

సామ్‌సంగ్, ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 'MyJio' యాప్‌ను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా రిలయన్స్ జియో సిమ్‌ను పొందే అవకాశముంటుంది. ఈ యాప్‌లో కనిపించే 'Get Jio SIM' ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా తదుపరి ప్రొసీడింగ్ లెవల్‌కు మీరు వెళతారు.

 

 

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

రిలయన్స్ లైఫ్ బ్రాండ్ ఫోన్‌లను కొనాలనుకునే యూజర్లు ముందుగా రిలియన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ jio.comలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతమైనట్లయితే జియో సర్వీసు నుంచి ఓ కోడ్ మీ ఈమెయిల్‌కు అందుతుంది.

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

ఈ కోడ్ ఆధారంగా మీకు జియో సిమ్‌తో పాటు లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అందించటం జరుగుతంది. రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లలో లభ్యమవుతున్నాయి.

 

 

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది.

Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులు

Lyf బ్రాండ్ పేరిట రిలయన్స్ అందిస్తోన్న 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రూ.2,999 ధర ట్యాగ్ నుంచి లభ్యమవుతున్నాయి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write where you will get reliance jio signal coverage
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot