Airtel బంపరాఫర్ గురించి విన్నారా..?
టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో బంఫరాఫర్ తో ముందుకొస్తోంది.
టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో బంఫరాఫర్ తో ముందుకొస్తోంది. అయితే ఈ సారి మొబైల్ యూజర్లకు కాకుండా బ్రాండ్ బ్యాండ్ యూజర్లకు అందిస్తోంది. వారికోసం అదనపు డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాన్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఐఫోన్ వర్సెస్ గూగుల్ ఫిక్సల్, విన్నర్ ఏదీ..?

1000 జీబీని ఉచితం
ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీని ఉచితంగా అందిస్తోంది.

బోనస్ డేటాను
ఏప్రిల్ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్ డేటాను పొందవచ్చు. ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్ గా ఉంది

రూ.899 ప్లాన్
వెబ్‌సైట్ ప్రకారం రూ.899 ప్లాన్ తరవాతి ప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్ అన్నింటిలోనే అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉచితం.

గత వారం
కాగా గత వారం కంపెనీ తన బ్రాడ్ బ్యాండ్ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది.

100 శాతం అదనపు డేటా
కొత్త ప్రణాళికల్లో ఎయిర్టెల్ హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








