మూగబోయిన ట్విట్టర్

Written By:

దేశాన్ని శాస్ర్త సాంకేతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన అబ్దుల్ కలాం మనల్ని వీడి వెళ్లి పోయారు. జాతి మొత్తాన్ని శోక సంద్రంలో ముంచి తన దారి తాను చూసుకున్నారు. అంతగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లినా ఆయన ఇంట్లో టీవీ కూడా లేదంటే నమ్మగలమా.. తనకు ఎంతో ఇష్టమైన రేడియోని మాత్రమే ఆయన వినేవారంటే నమ్మగలరా. ఇప్పుడు ఆయన లేరన్న వార్తతో ఫేస్ బుక్, ట్విట్టర్ మూగబోయింది. ఒక్కసారిగా కన్నీరు కార్చింది. ప్రముఖుల సంతాపాలతో ఒక్కసారిగా రోదించింది.

Read more at: అంత రేటు ఎందుకు పెట్టాలి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అబ్దుల్ కలాంకు ట్విట్టర్లో పలువురు నివాళి

Read more about:
English summary
Former President APJ Abdul Kalam, the missile man who became popular as 'People's President' died on Monday evening after he suffered a massive cardiac arrest and collapsed while delivering a lecture at IIM Shillong.Stay with us for live updates as we track his final journey.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot