కిచెన్ లోకి కొత్త ఆహరం

Written By:

మీరు కిచెన్ లో ఏదైనా ఢిపరెంట్ గా తినాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం పూసల్లాంటి ఆహరం రెడీగా ఉంటుంది. ఇంపీరియర్ స్పెరికేటర్ కంపెనీ తన కొత్త కిచెన్ గాడ్జెట్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ద్వారా మీరు ఆహారాన్ని అతి సులువుగా తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల కలర్స్ లో మీరు ఈ ఆహరం తయారుచేసుకువచ్చు. ముందుగా ఏదైనా పండును కోసి కంపెనీ వారు ఇచ్చిన కిచెన్ గాడ్జట్ లో వేస్తే సరి..మీ పని అయిపోయినట్లే. అందులో బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు పూసల్లాంటి గింజలు వస్తాయి, వీటిని మీరు కేక్ లో కాని లేకుంటే ఇతర పదార్థాల పైన కాని వేసుకుని తినవచ్చు.

Read more :జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముత్యాలు లాగా ఉండే ఆహారం మీ కోసం సిద్ధంగా ఉంది

English summary
Kickstarter Funded New Kitchen Gadget that Transforms all Your Food into Edible Pearls
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot