సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఎల్ అండి టి ఇన్ఫోటెక్‌’ ఇండియా వైడ్ ఆఫీసులు

Posted By:

లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టి)కి అనుబంధ సంస్థ అయిన లార్సెన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్‌ను ముంబయ్ ప్రధాన కేంద్రంగా 1997లో నెలకొల్పటం జరిగింది. 2011- 12కు గాను ప్రముఖ ఇండియా ఐటీ కంపెనీలు జాబితాలో ఎల్ అండి టి ఇన్ఫోటెక్‌కు 8వ స్థానం లభించింది. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో 32 నమోదిత కార్యాలయాలు ఉన్నాయి.

ఈ పోస్ట్ కూడా చదవండి:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

ఎల్ అండి టి ఇన్ఫోటెక్ సంస్థలో 15,000 మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఎల్ అండి టి ఇన్ఫోటెక్‌కు దేశీయంగా ముంబయ్ , నావీ ముంబయ్, పూణే, బెంగుళూరు, మైసూర్, చెన్నై, వడోదర ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి. నేటి ఫోటో టూర్ శీర్షికలో భాగంగా దేశీయంగా ఉన్న ఎల్ అండి టి ఇన్ఫోటెక్ కార్యాలయాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot