Home
News

సరికొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ 8.0

ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మంది మొబైల్ యూజర్లు వాడుతున్న సిస్టం ఆండ్రాయిడ్.

By Hazarath

ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మంది మొబైల్ యూజర్లు వాడుతున్న సిస్టం ఆండ్రాయిడ్. గూగుల్ ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ కొత్త వర్షన్లను రిలీజ్ చేస్తూనే ఉంది ఆండ్రాయిడ్ 2.0 దగ్గర నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ దాకా సరికొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్ 8.0 పై కొన్ని వార్తలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

భార్యని అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నారా, టెకీలకు ఇకపై నో ఛాన్స్ !

ఆండ్రాయిడ్ 8.0

ఆండ్రాయిడ్ 8.0

త్వరలో రాబోయే ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ 8.0 గురించి ఇప్పటికే పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ 8.0ను గూగుల్ త్వరలో విడుదల చేయాలని భావిస్తుండగా, అందులో వచ్చే ఫీచర్ల గురించి, ఆ ఓఎస్ పేరు గురించి నెట్‌లో ఇప్పుడు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఓరియో

ఓరియో

ఆండ్రాయిడ్ 8.0 కు ఓరియో (Oreo) అనే పేరును పెట్టాలని గూగుల్ భావిస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు టెక్ట్స్ కాపీ చేసేందుకు, గూగుల్ మ్యాప్స్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు చేర్పులు చేసి ఆండ్రాయిడ్ 8.0 లో యూజర్లకు అందివ్వాలని గూగుల్ భావిస్తున్నట్టు తెలిసింది.

ఎలాంటి అధికారిక సమాచారం

ఎలాంటి అధికారిక సమాచారం

అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం తెలియలేదు. త్వరలో తెలిసే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ప్రస్తుతం లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అందుబాటులో ఉండగా, ఇది ఇంకా చాలా వరకు డివైస్‌లలోకి అందుబాటులోకి రాలేదు.

కొన్నింటిలో ఇప్పటికీ

కొన్నింటిలో ఇప్పటికీ

కొన్నింటిలో ఇప్పటికీ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీం శాండ్ విచ్, 4.1, 4.2 జెల్లీ బీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, 5.0 లాలిపాప్, 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌లను వాడుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Leak reveals three exciting new features for Android 8.0 read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X