ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000, ఏ7000

|

లెనోవో కంపెనీ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలై మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఏ6000, ఏ7000 స్మార్ట్‌ఫోన్‌లు ఓపెన్ సేల్ పై లభ్యమవుతున్నాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఏ విధమైన రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ లేకుండా విక్రయిస్తోంది. ఈ ఓపెన్ సేల్ ఆఫర్ మే 26 అంటే రేపటి వరకు అందుబాటులో ఉంటుంది.

(చదవండి: ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్)

 ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000, ఏ7000

 

లెనోలో ఏ6000 ఫీచర్లు:

1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8916 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ధర రూ.7,499

 ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000, ఏ7000

(చదవండి: క్రేజీ కుర్రకారు కోసం 10 స్టైలిష్ మొబైల్ ఫోన్స్)

లెనోవో ఏ7000 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.... 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Lenovo A6000 and A7000 on open sale on Flipkart. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X