60 రోజుల్లో 5 లక్షల ఫోన్‌లు అమ్మేసారు
లెనోవో బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘కే3 నోట్'(K3 Note) భారత్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయంచబడోతున్న ఈ ఫోన్‌ను కేవలం రెండ నెలల వ్యవధిలో 5 లక్షల మంది కొనుగోలు చేసినట్లు లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. రూ.9,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న కే3 నోట్‌ను తొలత ఫ్లాష్‌సేల్స్ రూపంలో ఫ్లిప్‌కార్ట్ విక్రయించింది. ఆ తరువాత ఓపెన్ సేల్ పై విక్రయించారు.
Read More: సామ్‌సంగ్ నుంచి 12జీబి ర్యామ్
లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు...
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 152.6 x 76.2 x 7.99 మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు). ధర రూ.9,999.

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో పాయిజన్, యాంకో డిజైన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో పాయిజన్, యాంకో డిజైన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో పాయిజన్, యాంకో డిజైన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో పాయిజన్, యాంకో డిజైన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో పాయిజన్, యాంకో డిజైన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో పాయిజన్, యాంకో డిజైన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో వైబ్ నెక్సుస్ , గార్నెర్ మర్ఫీ

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో వైబ్ నెక్సుస్ , గార్నెర్ మర్ఫీ

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో వైబ్ నెక్సుస్ , గార్నెర్ మర్ఫీ

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో వైబ్ నెక్సుస్ , గార్నెర్ మర్ఫీ

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో ప్రొజెక్టర్ ఫోన్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్

లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్
లెనోవో కాన్సెప్ట్ ఫోన్స్


Click it and Unblock the Notifications








