సామ్‌సంగ్ నుంచి 12జీబి ర్యామ్

Posted By:

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ మొబైల్ ఉపకరణాల తయారీ విభాగంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఆధునిక మొబైల్ టెక్నాలజీ రంగంలో కీలక పాత్ర పోషించే విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిగా 12జీబి సామర్థ్యంతో కూడిన ఎల్‌పీడీడీఆర్4 (లో పవర్, డబుల్ డేటా రేట్ 4) మొబైల్ డీర్యామ్‌ను రూపొందించింది. అడ్వాన్సుడ్ 20-నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీ ఆధారంగా ఈ ర్యామ్‌ను అభివృద్థి చేసినట్లు సామ్‌సంగ్ వెల్లడించింది. ఈ ర్యామ్ తరువాతి తరం మొబైల్ డివైస్‌లలో మరింత కీలకం కానుంది. ఈ ర్యామ్ తక్కువ ఎనర్జీని వినియోగించకుంటూ, వేగవంతమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ తెలిపింది.

Read More : ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

సౌత్ కొరియలోని సియోల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం గురించి మీకు తెలుసా..? సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణాన్ని ‘సామ్‌సంగ్ టౌన్'గా పిలుస్తారు. ఈ మేజర్ ఐటీ టెక్ పార్కులో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, సామ్‌సంగ్ సీ అండ్‌ టి, సామ్‌సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాలకు సంబంధించి మూడు భవంతలు ఉంటాయి. ఈ మూడు బిల్డింగ్‌లు 200, 150 ఇంకా 150 మీటర్ల ఎత్తులను ఆధునిక నిర్మాణాలను తలపిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం గురించి మీకు తెలుసా..?

సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణాన్ని ‘సామ్‌సంగ్ టౌన్'గా పిలుస్తారు.

సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం గురించి మీకు తెలుసా..?

సౌత్ కొరియలోని సియోల్ ప్రాంతంలో సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం ఉంది.

సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం గురించి మీకు తెలుసా..?

ఈ మేజర్ ఐటీ టెక్ పార్కులో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, సామ్‌సంగ్ సీ అండ్‌ టి, సామ్‌సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాలకు సంబంధించి మూడు భవంతలు ఉంటాయి.

సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం గురించి మీకు తెలుసా..?

ఈ మూడు బిల్డింగ్‌లు 200, 150 ఇంకా 150 మీటర్ల ఎత్తులను ఆధునిక నిర్మాణాలను తలపిస్తాయి.

సౌత్ కొరియలోని సియోల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం

English summary
Samsung Launches Industry’s First 12Gb LPDDR4 DRAM. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot