3జీబి ర్యామ్‌తో ‘లెనోవో కే4 నోట్’
జనవరిలో విడుదలయ్యే అవకాశమున్న లెనోవో కే4 నోట్‌కు సంబంధించి రోజుకో కొత్త ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా, లెనోవో తన అప్‌కమింగ్ కిల్లర్‌నోట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి తన అధికారిక ట్విట్టర్ పేజీలో మరో టీజర్‌ను లాంచ్ చేసింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే కే4 నోట్ 3జీ ర్యామ్ ఫీచర్‌తో లభ్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

లెనోవో కే3 నోట్‌కు సక్సెసర్ వర్షన్‌గా వస్తోన్న కే4 నోట్.. మెటాలిక్ ఫ్రేమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన స్పెక్స్ తో మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి?
లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 152.6 x 76.2 x 7.99 మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు).

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న లెనోవో కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Click it and Unblock the Notifications