లెనోవో కే3 నోట్@రూ.9,999

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో, ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూ అమ్మకాల పరంగా సరికొత్త రికార్డు‌లను నెలకొల్పుతున్న లెనోవో తాజాగా ‘కే3 నోట్' పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను ఆవిష్కరించింది. పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కనువిందు చేస్తోన్న ఈ పెద్దతెర డివైస్ ధర రూ.9,999.

 

Read More: టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు...

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

ఫాబ్లెట్ పరిమాణం 152.6 x 76.2 x 7.99మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు). లెనోవో కే3 నోట్ ఫాబ్లెట్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. మొదటి ఫ్లాష్‌సేల్‌ను జూలై 8న ఉంటుంది. రిజిస్టర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
 

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

English summary
Lenovo launches K3 Note phablet at Rs 9,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X