60,000 ఫోన్‌లు, నిమిషాల్లో కొనేసారు

Written By:

అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న లెనోవో కే4 నోట్ ఫోన్‌లకు యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించి మంగళ, బుధవారాల్లో నిర్వహించిన మొదటి ఫ్లాష్‌సేల్‌లో భాగంగా 60,000 ఫోన్‌లను విక్రయించినట్లు లెనోవో తెలిపింది.

 60,000 ఫోన్‌లు, నిమిషాల్లో కొనేసారు

కే4 నోట్ వీఆర్ బండిల్ అలానే కే4 నోట్ రెండవ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే అమెజాన్‌లో ప్రారంభమైంది. వీఆర్ బండిల్‌తో వచ్చే కే4 నోట్‌లను జనవరి 26 మధ్యాహ్నం 2గంటలకు విక్రయిస్తారు. బండిల్ ధర రూ.12,499. కే4 నోట్‌కు సంబంధించిన ఫ్లాష్‌సేల్ 27 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. (ఈ సేల్‌లో కే4 నోట్‌లను మాత్రమే విక్రయిస్తారు). ధర రూ.11,999. థియేటర్ మాక్స్ టెక్నాలజీతో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా కే4 నోట్ గుర్తింపుతెచ్చుకుంది.

ఫోన్‌ బ్యాటరీని దెబ్బతీస్తున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

 ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్,

 

 

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

 ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ,

 

 

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

 ఫింగర్ ప్రింట్ స్కానర్(Fingerprint scanner) ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యుల్ క్రింద ఏర్పాటు చేసిన ఈ స్కానర్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

లెనోవో కే4 నోట్.. రెడీ ఫర్ సేల్

లెనోవో కే4 నోట్‌తో వస్తోన్న వీఆర్ హెడ్‌సెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Sells 60,000 units of K4 Note in first flash sale. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot