ఫోన్‌ను దెబ్బతీస్తున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే?

Written By:

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. అయితే, ఇదే యాప్స్ కారణంగా ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవటంతో పాటు పనితీరు మందగిస్తోంది. బ్యాటరీ శక్తిని వేగంగా హరించివేయటంతో ఫోన్ పనితీరు పై ప్రభావం చూపుతోన్న పలు యాప్స్ కు సంబంధించిన జాబితాను ప్రముఖ యాంటీ వైరస్ యాప్ AVG విడుదల చేసింది. వాటి వివరాలను ఇప్పుదు చూద్దాం....

హానర్ 5ఎక్స్.. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

స్‌బుక్, గూగుల్ ప్లే సర్వీసెస్, బీబీఎమ్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్,

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

చాట్‌ఆన్ వాయిస్&వీడియో చాట్, ఫేస్‌బుక్ పేజ్ మేనేజర్,

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

ద వెదర్ ఛానల్, వాట్సాప్ మెసెంజర్, Kakao టాక్.

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

స్నాప్‌చాట్, అమెజాన్ షాపింగ్ యూకే, స్పాటిఫై మ్యూజిక్,

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

లైన్: ఫ్రీ కాల్స్&మెసేజెస్, క్లీన్ మాస్టర్, సామ్‌సంగ్ వాచ్‌ఆన్, నెట్‌ఫ్లిక్స్, బీబీసీ న్యూస్, అమెజాన్ షాపింగ్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్.

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

ఆండ్రాయిడ్ ఫిర్మ్ వేర్ అప్ డేటర్, బీమింగ్ సర్వీస్ ఫర్ సామ్ సంగ్, సెక్యూరిటీ పాలసీ అప్‌డేటర్,

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

చాట్ ఆన్ వాయిస్ & వీడియో చాట్, గూగుల్ ప్లే సర్వీసెస్, ఫేస్ బుక్, బీబీఎమ్, వాట్సాప్ మెసెంజర్, వెదర్ & క్లాక్ విడ్జెట్ ఆండ్రాయిడ్, వుయ్‌చాట్.

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

సామ్‌సంగ్ వాచ్ ఆన్, స్నాప్‌చాట్, అమెజాన్ షాపింగ్ యూకే, మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్

ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే ఆండ్రాయిడ్ యాప్స్

బీబీసీ న్యూస్, నెట్ ఫ్లిక్స్, లైన్: ఫ్రీ కాల్స్& మెసేజెస్, క్లీన్ మాస్టర్, వాల్ మార్ట్, అమెజాన్ షాపింగ్ గ్లోబల్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These are the Android apps that kill your battery and use up all your data. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot