లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

|

లెనోవో తన మూడవ జనరేషన్ వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ‘వైబ్ ఎక్స్3'ని చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియమ్ డిజైన్‌తో పాటు హైఎండ్ స్పెక్స్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్ లలో లభ్యంకానుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.19,500. 32జీబి వేరియంట్ ధర రూ.26,000. 64 జీబి వేరియంట్ ధర రూ.64జీబి. వైబ్ ఎక్స్ 3 ఫోన్‌లను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో ప్రీ-ఆర్డర్ పై విక్రయిస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి స్పష్టత లేదు. వైబ్‌ఎక్స్ 3 ఫోన్‌లోని 5 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను క్రింద స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

డిజైన్ ఇంకా డిస్‌ప్లే

లెనోవో వైబ్ 3 మెటాలిక్ డిజైన్‌తో వస్తోంది. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080పిక్సల్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

ర్యామ్ ఇంకా ఇంటర్నల్ మెమరీ

వైబ్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‍‌లలో లభ్యం కానుంది. 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్‌తో వస్తోన్న మొదటి వేరియంట్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ పై రన్ అవుతంది. 3జీబి ర్యామ్‌తో వచ్చే తరువాతి రెండు వేరింయట్ లు స్నాప్ డ్రాగన్ 808 చిప్ సెట్ ను కలిగి ఉంటాయి. ఈ మూడు వేరియంట్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్‌ను పొందుపరిచారు.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

21 మెగా పిక్సల్ కెమెరా

వైబ్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన రెండు హై-ఎండ్ వేరియంట్ లలో 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి, డ్యుయల్ టోన్ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

స్పీకర్స్

వైబ్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీకర్లను పొందుపరిచారు. హై-ఫై టెక్నాలజీతో స్పందించే ఈ స్పీకర్లు అత్యుత్తమ ఆడియో క్వాలిటీని చేరువ చేస్తాయి.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

ఫింగర్ ప్రింట్ స్కానర్

వైబ్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను సపోర్ట్ చేస్తుంది.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

వైబ్ ఎక్స్ 3 ప్రారంభ వేరియంట్ ఫోన్ కేవలం 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండటం నిరుత్సాహ పరిచే అంశం.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

వైబ్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌లలో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ లోపించింది.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

వైబ్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌లలో యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్ లోపించింది.

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

నిరుత్సాహపరిచే అంశం

ఎక్కువ ధర

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

లెనోవో వైబ్ ఎక్స్3: నచ్చేవేంటి, నచ్చనివేంటి

నిరుత్సాహపరిచే అంశం

నాన్ -రిమూవబుల్ బ్యాక్ ప్యానల్

Best Mobiles in India

English summary
Lenovo Vibe X3 smartphone announced: 5 Best and 5 Worst features.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X