8K OLED TVని ప్రారంబించిన LG

|

LG ప్రపంచంలో మొట్టమొదటి 8K OLED టీవీ LG OLED88Z9ని ప్రకటించింది.ఈ ఏడాది జనవరి2019 లో CESను ప్రకటించింది. ఈ టీవీ 8K- రిజల్యూషన్ TV లలో ఒకటిగా ప్రకటించింది.ఇది 88-inch OLED డిస్ప్లే తో 7680x4320 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది.

8K OLED  TVని ప్రారంబించిన  LG

 

ఈ LG Tvను ఇప్పుడు దక్షిణ కొరియాలో ముందస్తు ఆర్డర్ కోసం ఉంచింది.ఇది 2019 యొక్క మూడవ త్రైమాసికంలో ఉత్తర అమెరికా మరియు యూరోప్ దేశాలలో దీనిని రిలీజ్ చేయాలని నిర్ణయించబడింది. కంపెనీ ఇంకా TV యొక్క ధరను ప్రకటించలేదు.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

8K రిజల్యూషన్:

8K అనేది టీవీల్లో తదుపరి పెద్ద విషయం 7680x4320 పిక్సెల్స్ రిజల్యూషన్ తో లేదా 33 మిలియన్ పిక్సెల్స్ స్క్రీన్ ప్యానెల్లు ఉంటాయి. LG 88Z9 ఇది CES 2019 కు ముందు ప్రకటించబడింది.ఇది మొట్ట మొదటి 8K OLED TVమరియు 88-inch స్క్రీన్ TV. ఈ TV HDR మరియు డాల్బీ విజన్ ఫార్మాట్లకు కూడా మద్దతు ఇస్తుంది.8K TV 4K UHD టివిల రెజల్యూషన్ కంటే 4 రెట్లు ఎక్కువ రిజల్యూషన్ మరియు ఫుల్ HD టీవీల కంటే 16 రెట్లు ఎక్కువ రిజల్యూషన్ తో వస్తుంది.

4K & 4K Blu-ray TV:

ఇది మొదటిసారిగా వాణిజ్యపరంగా లభించినప్పుడు 4K తో కూడా సమస్య ఉంది.కానీ కాలక్రమేణా 4K కంటెంట్ విస్తృతంగా మారింది. 4K Blu-ray ఫార్మాట్ కూడా ప్రజాదరణ బాగా పొందింది. వివిధ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ లలో 4K లో టీవీ షోస్ మరియు సినిమాల పెరుగుతున్న జాబితాను అందిస్తున్నాయి.2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కూడా 8K రిజల్యూషన్ లతో ప్రసారమవుతుందని అంచనా వేయబడినప్పటికీ వీడియో కంటెంట్ విషయానికి వస్తే కనీసం 8K TV తో చేయగలగడం లేదు.

స్మార్ట్ TV :
 

స్మార్ట్ TV :

LG 88Z9 కూడా ఒక స్మార్ట్ TV. కొన్ని మార్కెట్లలో ఇది గూగుల్ అసిస్టెంట్ మరియు అమెజాన్ అలెక్సాకు మద్దతు ఇస్తుంది.దీని ధరను నిర్ణయించబడనప్పటికీ LG 88Z9 చాలా ఖరీదైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది దక్షిణ కొరియాలో ముందస్తు ఆర్డర్స్ కు అనుమతిని ఇచ్చింది.కీ మార్కెట్లలోకి ప్రవేశించే ప్రణాళికలు ఉన్నప్పటికీ మొదట జాబితాలో ఇండియా ఉండకపోవచ్చు.

వాయిస్ కంట్రోల్ యాక్సిస్ :

కొత్త టీవీలు మనుషుల వాయిస్ ఆదేశాలతో వస్తాయి దీని వలన వినియోగదారులు తమ గదిలో ఎక్కడ నుండి అయిన టీవీని కంట్రోల్ చెయవచ్చు. వాయిస్ ఆదేశాల సహాయంతో కంటెంట్ను యాక్సిస్ చెయ్యడానికి Bixby 2.0 అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఫార్ ఫీల్డ్ వాయిస్ క్యాబబిలిటీ మీరు వాయిస్ ఆదేశాలను చేయడానికి మీకు సమీపంలోని టీవీ రిమోట్ అవసరం లేదు.

మోడ్ ఫీచర్:

ఇందులో పరిసర మోడ్ ఫీచర్ ఉంది. అది గోడపై వేలాడుతున్నప్పుడు OLED 8K ఆర్ట్ యొక్క భాగానికి మారుతుంది.అన్నింటి కంటే ముఖ్యంగా ఇది ఇంటిలో అసలు స్థలాన్ని ఆక్రమించదు ఇది ఇంటిలోని లోపలి గోడల భాగంలో కలపడానికి అనుమతించే నో-గ్యాప్ వాల్ మౌంట్ తో సాధ్యపడుతుంది.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Best Mobiles in India

English summary
lg 88z9 8k oled tv pre orders south korea

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more