Home
News

ఇండియాలో అద్భుతంగా Mi TVమోడల్స్ అమ్మకాలు

దేశంలో Xiaomi కంపెనీ స్మార్ట్ టీవీలను ప్రారంభించినప్పటి నుంచి 2 మిలియన్ ల MI TV యూనిట్లను భారతదేశంలో విక్రయించినట్లు Xiaomi ప్రకటించింది.

దేశంలో Xiaomi కంపెనీ స్మార్ట్ టీవీలను ప్రారంభించినప్పటి నుంచి 2 మిలియన్ ల MI TV యూనిట్లను భారతదేశంలో విక్రయించినట్లు Xiaomi ప్రకటించింది.2018 ఫిబ్రవరిలో మొదటిసారి దేశంలో టెలివిజన్ ప్రదేశంలో 55 అంగుళాల MI TV 4 మోడల్ తో ప్రారంభించింది.

mi tv 2 million sales xiaomi india

Xiaomi యొక్క Mi TVమోడల్స్ Flipkart, Mi.com, మరియు MI హోమ్ స్టోర్ల ద్వారా అందించబడ్డాయి.ఇవే కాకుండా స్మార్ట్ ఫోన్ నుండి, Xiaomi యొక్క ఆడియో ఉత్పత్తులు, మొబైల్ డివైస్ లు, స్మార్ట్ హోమ్ పరికరాలు, wearables, మరియు జీవనశైలి ఉత్పత్తుల వరకు అన్ని వీటి ద్వారా విక్రయిస్తున్నారు.

మొట్టమొదటి MI టీవి

మొట్టమొదటి MI టీవి

ఫిబ్రవరి 2018 లో దేశంలో Xiaomi తన మొట్టమొదటి MI టీవి ఉత్పత్తిని ప్రారంభించింది.ఇది ప్రారంబించిన 15 నెలల్లో 2 మిలియన్ స్మార్ట్ టెలివిజన్లను విక్రయించినట్లు పేర్కొంది. గత ఏడాది నవంబర్లో Xiaomi 1 మిలియన్ MI TV యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. అందువల్ల కంపెనీ 1 మిలియన్ యూనిట్లను విక్రయించడానికి కేవలం 6 నెలలు మాత్రమే తీసుకుంది.

IDC స్మార్ట్ హోమ్ డివైస్ ట్రాకర్ నివేదిక ప్రకారం Xiaomi వరుసగా మూడు క్వార్టర్ల కోసం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న స్మార్ట్ TV బ్రాండ్గా మారింది. అవి Q2, Q3 మరియు Q4 2018. ప్రస్తుతం Xiaomi భారతదేశంలో 8 వేర్వేరు మిని TV మోడల్లను విక్రయిస్తుంది.

 

స్మార్ట్ TV  మోడల్స్

స్మార్ట్ TV మోడల్స్

కంపెనీ ప్రకారం దాని అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ TV మోడల్లలో కొన్ని
Mi LED TV 4A ప్రో 43,
Mi LED స్మార్ట్ TV 4A 43,
Mi LED TV 4A ప్రో 32
Mi LED TV 4C ప్రో 32లు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎనిమిది Mi టీవీ మోడళ్లను Mi.com, MI హోమ్స్ మరియు ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయిస్తోంది.

భారతదేశంలో అందుబాటులో ఉన్న Mi టివిలు - వాటి ధరలు :

భారతదేశంలో అందుబాటులో ఉన్న Mi టివిలు - వాటి ధరలు :

Mi TV 4A 32-inch ----- RS 12,499
Mi TV 4A PRO 43-inch ----- Rs 21,999
Mi TV 4A PRO 32-inch ------ Rs 12,999
Mi TV 4A PRO 55-inch -------- Rs 39,999
Mi TV 4 PRO 55-inch -------- Rs 44,999
Mi TV 4A PRO 49-inch --------- Rs 29,999
Mi TV 4A 43-inch -------- Rs 22,999
Mi TV 4C PRO 32-inch -------- Rs 12,999

Mi.com, MI హోమ్స్ మరియు ఫ్లిప్కార్ట్ లలో MI డేస్ అమ్మకం మరియు ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ విక్రయంలో Mi LED TV 4A PRO 43 మరియు Mi LED TV 4 PRO55లను వరుసగా రూ. 21,999 మరియు రూ.44,999లకు విక్రయిస్తున్నారు.

 

More from GizBot

Best Mobiles in India

English summary
mi tv 2 million sales xiaomi india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X