కొత్త కీ బొర్డ్..ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు

Posted By:

కీబోర్డ్ ను మీరు జేబులో పెట్టుకెళ్లాలనుకుంటున్నారా..దాన్ని మీరు మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో పెట్టేయాలనుకుంటున్నారా..అయితే మీకోసం ఎల్ జి కంపెనీ అదిరిపోయే కీ బోర్డ్ ని మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ కీ బోర్డ్ ని మీరు మీ ప్యాకెట్ లో పెట్టుకుని వెళ్లవచ్చు. అలాగే మీ మొబైల్ కి లేదా ట్యాబ్లెట్ కి అటాచ్ మెంట్ చేసుకుని పని చేసుకోవచ్చు. అంతేకాక పని అయిపోయిన తరువాత దాన్ని మడత కూడా పెట్టేయవచ్చు. దానిని మీరు మడతేసి మీ పెన్నుల డబ్బాలో పెడితే సరిపోతుంది. అదెలాగూ చూద్దామా..

Read more:21వ శతాబ్ధపు ఉత్తమ టెక్ చిత్రాలివే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్యాకెట్ సైజ్ కీ బోర్డ్.

ఎల్ జి నుంచి వచ్చిన ఈ కీ బోర్డ్ పేరు రోల్లి. ఈ కీ బోర్డ్ లో నాలుగు రోలు ఉంటాయి. ఈ రోలతో మీరు ఎక్కడ నుంచైనా పనిచేయవచ్చు. పని అయిపోయిన తరువాత నాలుగు రోస్ ను మడత పెట్టేసి ఎక్కడైనా డబ్బాలో సర్దేయవచ్చు.

సోలిడ్ ప్లాస్టిక్ కీ బోర్డ్

ఇప్పటివరకు అన్ని ఆల్ట్రా ఫ్లిక్సిబుల్ కీ బొర్డులు మాత్రమే ఉన్నాయి. కాని ఎల్ జి కంపెనీ నుంచి వచ్చిన ఈ కీ బోర్డ్ సోలిడ్ ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. ఈ కీ బోర్డ్ ను మీరు ట్యాబ్లెట్ కు అమర్చుకుని మెసేజ్ లు పంపవచ్చు.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సబంధించిన ధర అమెజాన్ లో 125 డాలర్లవరకు ఉంది. 

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

ఇలా మడతపెట్టేయండి

కీబోర్డ్ ను ఇలా మడత పెట్టేసి మీ బ్యాగులో పెట్టుకెళ్లొచ్చు 

ట్యాబ్లెట్ కి తగిలించి చకచకా టైప్ చేసేయండి

ఇలా మీ ట్యాబ్లెట్ కి తగిలించి కావలిసిన సమాచారాన్ని టకటక టైప్ చేసేయండి 

వివిధ రకాల్లో డిజైన్ చేసిన కీ బోర్డ్ లు

గోల్డ్ ప్లేటెడ్ కీబోర్డ్ గోల్డ్ ప్లేటెడ్ కీబోర్డ్. ఈ కీ బోర్డ్ తో పాటు మార్కెట్లో లభించే వివిధ రకాల్లో డిజైన్ చేసిన కీ బోర్డ్ లను ఓ సారి చూసేద్దాం

 

 

బెండీ లైట్ అప్ కీబోర్డ్

బెండీ లైట్ అప్ కీబోర్డ్

స్క్రాబుల్ కీబోర్డ్

స్క్రాబుల్ కీబోర్డ్

 

 

మై కీఓ కీబోర్డ్ ఆర్గనైజర్

మై కీఓ కీబోర్డ్ ఆర్గనైజర్

 

 

రిస్ట్ కీబోర్డ్

రిస్ట్ కీబోర్డ్

 

 

మాల్ట్రాన్ సింగిల్ - హ్యాండెడ్ కీబోర్డ్

మాల్ట్రాన్ సింగిల్ - హ్యాండెడ్ కీబోర్డ్

 

 

రెయిన్‌బో కీబోర్డ్

రెయిన్‌బో కీబోర్డ్

 

 

వర్చువల్ లేజర్ కీబోర్డ్

వర్చువల్ లేజర్ కీబోర్డ్

 

 

సెన్స్ బోర్డ్ కీబోర్డ్

సెన్స్ బోర్డ్ కీబోర్డ్

 

 

రౌండెడ్ కీబోర్డ్

రౌండెడ్ కీబోర్డ్

 

 

ఆర్బిటచ్ కీబోర్డ్

ఆర్బిటచ్ కీబోర్డ్

 

 

కీబోర్డ్ డాయిలీ

కీబోర్డ్ డాయిలీ

 

 

కస్టమైజబుల్ కీబోర్డ్

కస్టమైజబుల్ కీబోర్డ్

 

 

సిల్వర్ సీల్ వాషబుల్ కీబోర్డ్

సిల్వర్ సీల్ వాషబుల్ కీబోర్డ్

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG just announced the "Rolly," a Bluetooth keyboard that folds up along the four rows of keys to create a wand-like device that can be tossed in a purse or pocket.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot