21వ శతాబ్ధపు ఉత్తమ టెక్ చిత్రాలివే

Written By:

టెక్నాలజీ 21వ శతాబ్దంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో టాప్ టెన్ సినిమాలను వెతుకులాడాల్సి న ఆవశ్యకత ఎంతైనా ఉంది. టైమ్ మ్యాగజైన్ టెక్నాలజీకి సంబంధించిన టాప్ టెన్ మూవీస్ ను రీలీజ్ చేసింది. అంతేకాదు ఆ సినిమాలకు సంబంధించి రేటింగ్స్ ను కూడా విడుదల చేసింది. ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన బెస్ట్ మూవీస్ అలాగే బెస్ట్ డైరక్టర్ అలాగే బెస్ట్ యాక్టర్ అలాగే బెస్ట్ హీరోయిన్ వీటన్నింటిని పరిగిణలోకి తీసుకుని టాప్ టెన్ మూవీస్ ను టైమ్ మ్యాగజైన్ రూపొందించింది. అమెరికన్ టాప్ ఫిలిం పెస్టివల్లో ఈ పాయింట్లు ఇచ్చారు..వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఐఫోన్ హ్యండ్ క్లచ్ అయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐరన్ మ్యాన్

ఐరన్ మ్యాన్

మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వరుసగా వచ్చిన ఐరన్ మ్యాన్ 1,2,3 సినిమాలు ప్రేక్షకుల్ని ధియేటర్ల వైపు పరుగులు పెట్టించాయి. ఐరన్ మ్యాన్ 3 అయితే దాదాపు 121 కోట్ల డాలర్ల వసూళ్లతో తొమ్మదో స్థానంలో నిలిచింది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలు 7,260 కోట్ల రూపాయలు.

ఐరన్ మ్యాన్

ఐరన్ మ్యాన్

2008 లో వచ్చిన మొదటి మూవీ దగ్గర నుంచి 2013లో వచ్చిన ఐరన్ మ్యాన్ 3 వరకు ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 87/100

స్కై పాల్

స్కై పాల్

జేమ్స్ బాండ్ నటించిన ఈ మూవీ బాలీవుడ్ హాలీవుడ్ ని షేక్ చేసింది. మాములుగానే జేమ్స్ బాండ్ మూవీలకు డిమాండ్ ఉంటుంది.

స్కై పాల్

స్కై పాల్

2012లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ ఇచ్చని రేటింగ్ 88/100

మైనారిటీ రిపోర్ట్

మైనారిటీ రిపోర్ట్

మర్డర్ల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కూడా హాలీవుడ్ లో అందలమెక్కింది.నటీనటుల నటన 3డీ టెక్నాలజీ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

మైనారిటీ రిపోర్ట్

మైనారిటీ రిపోర్ట్

2002 లో వచ్చిన ఈ సినిమాకు టైం మ్యాగజైన్ లో రేటింగ్ 92/100

ప్రీమియర్

ప్రీమియర్

సైన్స్ ఫిక్షన్ ఆధారంగా వచ్చిన ఈ మూవీకి ప్రపంచంలోని సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సైన్స్ పరంగా వచ్చిన బెస్ట్ మూవీస్ లో ప్రీమియర్ ని ఒకటిగా చెప్పుకోవచ్చు.

ప్రీమియర్

ప్రీమియర్

2004లో వచ్చిన ఈ చిత్రానికి టైం మ్యాగజైన్ లో రేటింగ్ 94/100

వాల్-ఈ

వాల్-ఈ

ఎర్త్ కి సంబంధించిన మూవీ ఇది. ఆస్కార్ విన్నర్స్ లో ఒకటిగా నిలిచింది. యూనిమేషన్ తో ఫస్ట్ పార్ట్ అద్యతం చాలా ఇంటస్ట్రింగ్ గా సాగుతుంది.

వాల్-ఈ

వాల్-ఈ

2008లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 94/100

ఇన్సెప్షన్

ఇన్సెప్షన్

టైటానిక్ సినిమా ద్వారా తొలి సినిమాతోనే స్టార్ హీరోగా ఎదిగిన లినార్డినో డి కాప్రియో నటించిన చిత్రం 'ఇన్సెప్షన్' 'ది డార్క్ నైట్' సినిమాకు దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు. ఈ సినిమా కు 'యువర్ మైండ్ ఈజ్ ది సెన్స్ ఆఫ్ ది క్రైమ్' అనేది ఉపశీర్షిక. లినార్డినో ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో పోస్టర్ తోనే సంచలనాలు రేకెత్తించింది. నగరం నడిబొడ్డున లినార్డినో మోకాళ్ల వరకూ నీళ్లు నిండి వుండగా నిలబడి ఉన్న ఈ ఫోటో జనాలను ధియేటర్ల వైపు పరుగులు పెట్టించింది.

 

 

ఇన్సెప్షన్

ఇన్సెప్షన్

2010లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 94/100

అవతార్

అవతార్

16 వేల కోట్లతో వరల్డ్ నెంబర్ వన్ సినిమాగా నిలిచిన చిత్రం అవతార్. జేమ్స్ కామరూన్ నుంచి జాలువారిన ఈ చిత్రం ప్రపంచంలో ఉన్న అన్ని ధియేటర్లతో సంచలనాలతో దూసుకుపోయింది. ఈ సినిమాకు చేసిన స్పెషల్ ఎఫెక్ట్ ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి.

అవతార్

అవతార్

2009లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 95/100

ది సోషల్ నెట్ వర్క్

ది సోషల్ నెట్ వర్క్

ఫేస్ బుక్ కి సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కూడా టైం మ్యాగజైన్ మూవీస్ లో బిగ్గెస్ట్ మూవీగా చోటు సంపాదించింది.

ది సోషల్ నెట్ వర్క్

ది సోషల్ నెట్ వర్క్

2010లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 96/100

గ్రేవిటీ

గ్రేవిటీ

స్పేస్ కి సంబంధించిన కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి

గ్రేవిటీ

గ్రేవిటీ

2013లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 96/100

హర్

హర్

లవ్ స్టోరితో వచ్చిన ఈ చిత్రం .రోమాన్స్ తో పాటు సైంటిఫిక్ష్ న్ కు సంబంధించిన అనేక సీన్లు సినిమాని అందలమెక్కించాయి. న్యూయార్క్ పిలిం పెస్టివల్ లో ఈ సినిమాని ప్రదర్శించారు. 86వ అకాడమీ అవార్డ్స్ లో ఈ మూవీ అయిదు నామినేషన్ల విభాగంలో బెస్ట్ గా నిలిచింది.

హర్

హర్

2013లో వచ్చిన ఈ మూవీకి టైం మ్యాగజైన్ లో వచ్చిన రేటింగ్ 95/100

టైమ్ మ్యాగజైన్

టైమ్ మ్యాగజైన్

రేటింగ్ పాయింట్లు ప్రకటించిన టైమ్ మ్యాగజైన్ 

21వ శతాబ్దంలో టాప్ టెన్ టెక్ చిత్రాలదే హవా

21వ శతాబ్దంలో టాప్ టెన్ టెక్ చిత్రాలదే హవా

21వ శతాబ్దంలో టాప్ టెన్ టెక్ చిత్రాలదే హవా 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
here write the top 10 tech movies of the millennium
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot