ఆపదలో ఇవే మనకు దిక్కు!!

Posted By:

ప్రపంచ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది.. మరోవైపు బ్రతికేందుకు అవసరమైన ప్రకృతి వనరుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల పై మానవాళి దృష్టారించాల్సి ఉంది. విపత్కర పరిస్థితుల్లో మానవ మనుగడకు దోహద పడే 10 లైఫ్ సేవింగ్ టెక్నాలజీలను మీకు పరిచయం చేస్తున్నాం...

(చదవండి: స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టీ క్యాండిల్ జనరేటర్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

Tea Candle Generator

టాటా స్వచ్: నానోటెక్ వాటర్ ప్యూరిఫైర్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

TATA Swach: Nanotech Water Purifier

చవక ధరల్లో ఫ్లెక్సిబుల్ సోలార్ పవర్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

SunSaluter: Cheap, Flexible Solar Power

సోలార్ వాటర్ ప్యూరిఫైర్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

సోలార్ వాటర్ ప్యూరిఫైర్

వేడి నుంచి విద్యుత్‌ ను ఉత్పత్తి చేసే కుకింగ్ పాట్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

Cooking Pot that Produces Electricity from Heat

గాలిని నీటిగా మార్చే ఇవోల్ వాటర్ టర్బైన్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

Eole Water Turbine: Turning Wind Into Water

లో-టెక్ సోలార్ షవర్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

Low-Tech Solar Shower

సోలార్ శక్తి ఆధారంగా వెలిగే లైట్లు

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

సోలార్ శక్తి ఆధారంగా వెలిగే లైట్లు

విద్యుత్‌ను జనరేట్ చేసే సాకర్ బాల్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

విద్యుత్‌ను జనరేట్ చేసే సాకర్ బాల్

రెయిన్‌ప్రూఫ్ లైట్ బల్బ్

లైఫ్ సేవింగ్ టెక్నాలజీ

రెయిన్‌ప్రూఫ్ లైట్ బల్బ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Life-Saving Low-Tech. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting