Linkedin నుంచి జాబ్స్ పోర్టల్
ప్రపంచపు అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ Linkedin భారత్ లోని గ్రాడ్యయేట్ విద్యార్థుల కోసం సరికొత్త జాబ్స్ పోర్టల్‌ను లాంచ్ చేసింది. Linkedin Placements అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త సర్వీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి లాబధాయకం కావొచ్చు.
Read More : భారత్‌లో టవర్లు లేకుండా 4జీ ఇంటర్నెట్..?
ఈ ఉచిత జాబ్ పోర్టల్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలతో ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అలానే రిక్యూటర్స్ ను ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కు ఈ సైట్ చాలా ఉపయోగపడనుందని మార్కెట్ టాక్. సూటబుల్ జాబ్ ట్రాకింగ్, రియల్ టైమ్ అప్లికేషన్ స్టేటస్ వంటి ప్రత్యేకతలను ఈ సర్వీసులో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
పాస్ (PaaS), ఇదో రకమైన క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అప్లికేషన్ తయారు చేయటానికి డెవలపర్ కు అవసరమైన అన్ని వనరులను ఈ టెక్నాలజీ సమకూరుస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ఈ నైపుణ్యానికి చెల్లించే వార్షిక వేతనం 1,30,081 డాలర్లు.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
కసాండ్రా (Cassandra), ఇదో ఉచిత ఓపెన్ సోర్స్ NoSQL (ఎన్ఓఎస్‌క్యూఎల్) డేటాబేస్. కసాండ్రా సంబంధిత ఉద్యోగోలకు చెల్లిస్తోన్న వార్షిక వేతనం 128,646డాలర్లు.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
మ్యాప్‌రెడ్యూస్ (MapReduce) హడూప్ అనే ఓపెన్ సోర్స్ స్టోరేజ్ వ్యవస్థకు ‘మ్యాప్‌రెడ్యూస్'ను గుండెకాయిలా పలుస్తున్నారు. మ్యాప్‌రెడ్యూస్ అనే ప్రోగ్రామ్ ద్వారా హడూప్ అన్ని రకాల డేటాను స్టోర్ చేసుకోగలదు.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
cloudera ($126,816)
ఈ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఇంజినీర్లకు వార్షిక వేతనం క్రింద $126,816 వరకు లభిస్తుంది.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
హెచ్‌బేస్, హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది హెచ్‌బేస్, హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది. హెచ్‌బేస్ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు మార్కెట్లో లభిస్తున్నాయి.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
పిగ్ ఇదో డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఐటీ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం 124,563 డాలర్లు.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
అడ్వాన్సుడ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌గా పిలవబడే ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌ను సాప్ సంస్థ అభివృద్థి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 124,262 డాలర్లు.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు
ఈ ఐటీ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 123,458 డాలర్లు.


Click it and Unblock the Notifications








