Home
News

స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్ (గత వారం రిలీజ్‌లు)!

By Super
<ul id="pagination-digg"><li class="previous"><a href="/news/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-december-16-10.html">« Previous</a>


ఐబాల్ స్లైడ్ ఐ6516 (iBall iSlide i6516):

10

ప్రముఖ దేశీయ బ్రాండ్ ఐబాల్ తన స్లైడ్ టాబ్లెట్ సిరీస్ నుంచి ‘ఐబాల్ స్లైడ్ ఐ6516’ మోడల్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విపణిలోకి తెచ్చింది. ధర రూ.7,990. ఐపీఎస్ ప్యానల్‌తో కూడిన హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లో ఏర్పాటు చేశారు. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే……

హైజూమ్ కెమెరాలు (తక్కువ ధరల్లో)

7 అంగుళాల స్ర్కీన్,

కార్టెక్స్ ఏ8 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1జీబి డీడీఆర్ ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

వై-పై, బ్లూటూత్, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్స్,

4000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్ లు: వాట్సాప్, ఫేస్‌బుక్, జొమాటో, క్రికెట్ నెక్స్ట్,

ధర రూ.7,990.

హస్త ప్రయోగంతో పనిలేకుండా…

<ul id="pagination-digg"><li class="previous"><a href="/news/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-december-16-10.html">« Previous</a>

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X