స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్ (గత వారం రిలీజ్‌లు)!
హెచ్‌టీసీ బటర్ ఫ్లై (HTC Butterfly):

స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ తన గ్లోబల్ వేరియంట్ ఫోన్
‘బటర్ ఫ్లై’ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఫోన్ స్ర్కీన్ పరిమాణం 5 అంగుళాల ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, 1.5గిగాహెడ్జ్
క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4 యూజర్ ఇంటర్ ఫేస్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ బటర్ ఫ్లై అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుర్ర కుబేరులు… (ఫోటో గ్యాలరీ)!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications