స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్ (గత వారం రిలీజ్‌లు)!
మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68 (Micromax Smarty A68):

స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో దేశవ్యాప్తంగా ముందంజలో ఉన్న మైక్రోమ్యాక్స్ ‘స్మార్టీ ఏ68’పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.6,490. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల
డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌ను వినియోగించించారు. 512 ఎంబి ర్యామ్. 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్‌తో మెమరీని 32జీబి వరకు పొడిగించుకోవచ్చు. 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. 2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్ ఇంకా జీపీఎస్ ఫీచర్లు హ్యాండ్‌సెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 1600ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ వ్యవస్థను స్మార్టీ ఏ68లో వినియోగించారు.
క్లుప్తంగా స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్‌క్రీమ్ శాండ్విచ్,
1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో,
1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ (ప్రాసెసింగ్ అదరహో!)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications