మహిళా ప్యాసెంజర్ల కోసం ‘ట్రిప్ ట్రాకర్ సర్వీస్’

Posted By:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ రేడియో క్యాబ్ కంపెనీ ‘మిరు' (Meru) మహిళా ప్యాసెంజర్లు సౌకర్యార్ధం ‘ట్రిప్ ట్రాకర్ అప్లికేషన్'ను ఆవిష్కరించింది. ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. 4422 4422 నెంబర్‌కు డయల్ చేయటం ద్వారా Meru క్యాబ్‌‌ను బుక్ చేసుకోవచ్చు. సదురు క్యాబ్‌లో ప్రయాణించే వ్యక్తుల సమాచారాన్ని గమ్య స్థానానికి చేర్చేంత వరకు ప్రతి 15 నిమిషాలకొకసారి లోకేషన్‌తోకూడిన సమాచారాన్ని ప్రయాణీకుని కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపించటం జరుగుతుంది.

ఈ పోస్ట్ కూడా చదవండి:

నమ్మరు కాని నిజాలే..!

డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..?

మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది). ఒక వేళ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే థర్డ్ పార్టీ సాఫ్ట్‌‌వేర్‌ను ఆశ్రయించాల్సిందే.

మహిళా ప్యాసెంజర్ల కోసం ‘ట్రిప్ ట్రాకర్ సర్వీస్’

డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబ్లట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్ (GET DATA BACK). ఈ పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. పోయిన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot