మనుషుల్లాంటి రోబోట్‌లు..!

Posted By:

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మానవ రూపాలను పోలి ఉన్న పలు రోబోట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.....

ఈ ఫోటోల్లో బాంబ్ బ్లాస్ట్ నిందితులు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

1.) ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న హెచ్ఆర్‌పి-2 రోబోట్. ఈ రోబోను జపాన్ ఇంకా ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. మెదడు స్పందనలకు అనుగుణంగా ఈ రోబో స్పందించగలదు.

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

2.) బంతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐకబ్ (ICub) రోబోటో, ఇన్నార్బో 2013 యూరోపియన్ సిమ్మిట్ లో చిత్రీకరించిన దృశ్యమిది.

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

3.) ఇన్నార్బో 2013 యూరోపియన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వీక్షకులను కనవిందు చేస్తున్న ‘ఎన్ఏఓ'(NAO) రోబోట్.

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

4.) అంతర్షికంలోని తొలి రోబోట్ ‘రోబోనాట్ 2',

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

5.) చిన్నారులతో ముచ్చటిస్తున్న రోబాయ్ (Roboy) రోబోట్,

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

6.) స్విచ్ బోర్డ్ లను ఆపరేట్ చేస్తున్న ఏఐఎల్ఏ (AILA) రోబోట్,

మనుషుల్లాంటి రోబోట్‌లు..!

7.) మానవ ఆకృతిని ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ‘టెలీనాయిడ్ ఆర్1'('Telenoid R1) రోబోట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting