నీ సెల్ఫీ అదిరిందయ్యా గణేశా..

Posted By:

వినాయక చవితి వస్తోంది. మరి బొజ్జ గణపయ్య పండుగ వస్తుందంటే ఎలా ఉండాలి. ఊరు వాడా అదిరిపోవాలి గదా..దీంతో పాటు చాలామంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ సెల్పీలను వాడేస్తుంటారు కదా..అలాంటి వారికోసమే ఇప్పుడు సెల్ఫీ విత్ గణేశ యాప్ వచ్చింది. ఈ యాప్ నుంచి మీరు మీకు నచ్చిన విధంగా గణేశుడితో సెల్పీలు దిగేయవచ్చు .దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :ఒబామా.. నీ సెల్ఫీ కేక మామా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తల్లి దండ్రులతో సెల్పీ

తల్లి దండ్రులతో సెల్పీ

వినాయకుడు తన తల్లి దండ్రులతో సెల్పీ దిగుతున్నాడు కదూ 

సెల్ఫీ విత్ గణేశ యాప్

సెల్ఫీ విత్ గణేశ యాప్

మీరు మీ స్మార్ట్ పోన్ నుంచి గూగుల్ యాప్ లోకి వెళ్లి సెల్ఫీ విత్ గణేశ అనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకుండి.

సెల్ఫీ విత్ గణేశ యాప్

సెల్ఫీ విత్ గణేశ యాప్

మీ ఫోటోలను అడ్జెస్ట్ మెంట్ చేసుకునే వీలు కూడా ఇక్కడ ఉంటుంది.

సెల్ఫీ విత్ గణేశ యాప్

సెల్ఫీ విత్ గణేశ యాప్

బొజ్జ గణపయ్యతో మీ సెల్ఫీ ఫోటోను క్లిక్ చేసి మీ ప్రెండ్స్ కి షేర్ చేసేయండి.

బాహుబలి వినాయకుడు

బాహుబలి వినాయకుడు

ఇక ఇప్పటికే బాహుబలి వినాయకుడు రెడీ అయ్యాడు

బుజ్జి బాహుబలి వినాయకుడు

బుజ్జి బాహుబలి వినాయకుడు

బుజ్జి బాహుబలి వినాయకుడు 

యుద్ధానికి పోతున్న బాహుబలి వినాయకుడు

యుద్ధానికి పోతున్న బాహుబలి వినాయకుడు

యుద్ధానికి పోతున్న బాహుబలి వినాయకుడు 

మరొక బుజ్జి బాహుబలి గణేశుడు

మరొక బుజ్జి బాహుబలి గణేశుడు

మరొక బుజ్జి బాహుబలి గణేశుడు 

బాహుబలి వినాయకుడు వివిధ రూపాలు

బాహుబలి వినాయకుడు వివిధ రూపాలు

బాహుబలి వినాయకుడు వివిధ రూపాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Lord Ganesha taking selfie with a mobile phone
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting