ఒబామా.. నీ సెల్ఫీ కేక మామా

Posted By:

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సెల్ఫీ టెక్నాలజీని మన దేశ ప్రధాని మోడీ కన్నా బాగా వాడుకుంటారు. మన ప్రధాని హుందాగా వాడితే అమెరికా అధ్యక్షుడు మాత్రం ఫన్నీగా వాడుతారు.ఇక ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయనలాగే చాలా ఫన్నీగా సెల్ఫీలు దిగేస్తుంటారు..అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు ఆయన ఫ్యామిలీ దిగిన ఫన్నీ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేద్దాం.

Read more: తప్పు ఎత్తి చూపిస్తే ఫేస్ బుక్ ఉద్యోగం పీకేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైట్ హౌస్ సెల్ఫీ

వైట్ హౌస్ సెల్ఫీ

ఒబామా వైట్ హౌస్ లో తన పేరుతో టీ షర్ట్ ను చూపిస్తుంటే వైట్ హౌస్ లోని వ్యక్తి సెల్ఫీ తీశారు 

విధ్యార్థితో ఒబామా సెల్ఫీ

విధ్యార్థితో ఒబామా సెల్ఫీ

ఓ స్కూలు ఫంక్షన్ లో విధ్యార్థితో ఒబామా సెల్ఫీ దిగారు. ఆ విద్యార్థి ఒబామాతో సెల్ఫీ ని తీసే విధానం అక్కడున్న వారికి నవ్వును తెప్పిచింది

గవర్నర్ లో మిషెల్లీ

గవర్నర్ లో మిషెల్లీ

ఒబామా సతీమణీ మిషెల్లీ ఓ రాష్ర్ట గవర్నర్ తో దిగిన సెల్పీ

ఫన్నీ ఫన్నీగా

ఫన్నీ ఫన్నీగా

ఈ సెల్పీలను చూస్తే అందరికీ నవ్వు రావాల్సిందే.ఒబామా హావభావాలు చాలా ఫన్నీగా ఉంటాయి.ఇది యోలో ఇంగ్ పేరుతో ఒబామా దిగారు. ఇందులో సెల్ఫీ స్టిక్ ను కూడా వాడారు.  

ఫన్నీ ఫన్నీగా

ఫన్నీ ఫన్నీగా

వారెవ్వా అదిరింది మామా నీ సెల్పీ.

రసికుడవే బాసూ

రసికుడవే బాసూ

యువతులతో ఒబామా సెల్ఫీ విన్యాసాలు 

రసికుడవే బాసూ

రసికుడవే బాసూ

యువతితో ఒబామా సెల్ఫీ

అదిరింది నీ హంగామా

అదిరింది నీ హంగామా

చిత్ర విచిత్ర విన్యాసాల ఒబామా.అదిరింది నీ హంగామా 

తండ్రికి తగ్గ కూతుర్లు

తండ్రికి తగ్గ కూతుర్లు

తండ్రికి ఏ మాత్రం తీసిపోని కూతుర్లు. సెల్పీ ని ఎలా దిగుతున్నారో చూడండి 

విద్యార్థితో సెల్ఫీ ముచ్చట్లు

విద్యార్థితో సెల్ఫీ ముచ్చట్లు

ఓ విద్యార్థితో సెల్ఫీ ముచ్చట్లు పెట్టిన ఒబామా సతీమణీ

పెంపుడు కుక్కతో మిషెల్లీ సెల్ఫీ

పెంపుడు కుక్కతో మిషెల్లీ సెల్ఫీ

తన పెంపుడు కుక్కతో మిషెల్లీ సెల్ఫీ దిగారు.ఇది అప్పట్లో ఓ సంచలనంలా మారింది.

కోచ్ తో మిషెల్లీ

కోచ్ తో మిషెల్లీ

పుట్ బాల్ మ్యాచ్ సమయంలో పుట్ బాల్ కోచ్ జిమ్ హర్ బర్గ్ తో మిషెల్లీ సెల్ఫీ

నేను నా కుక్క

నేను నా కుక్క

నా పెంపుడు కుక్కతో నేను అంటూ చిరునవ్వులు చిందిస్తున్న మిషెల్లీ 

సెల్పీ అదిరింది

సెల్పీ అదిరింది

యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఒబామా సతీమణి సెల్పీ

సెప్టెంబర్ 11

సెప్టెంబర్ 11

సెప్టెంబర్ 11 దాడుల సమయంలో ఒబామాపై క్రియేట్ చేసిన సెల్ఫీ ఫోటో 

అదిరింది

అదిరింది

బిల్ నేయ్ ,బరాక్ ఒబామా కలిసి దిగినప్పటి సెల్ఫీ 

ఇదేం సెల్ఫీ బాసూ

ఇదేం సెల్ఫీ బాసూ

నెల్సన్ మండేలా ప్యూనరిల్ సమావేశంలో డెన్మార్క్ ప్రధాని తో కలిసి మోడీ దిగిన సెల్ఫీ.దీనిపై అనేక విమర్శలు వచ్చాయి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
President of the United States, Commander in Chief, the leader of the free world, is just like us — a YOLOing, selfie-snapping regular Joe who also likes to steal his buddy's aviator sunglasses (Vice President Joe Biden, in this case) and blast some finger guns in the mirror.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot