దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

Written By:

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి.

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక ఇండియన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని యాప్స్‌కు నెటిజనులు బ్రహ్మరథం పడుతున్నారు. లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న ''10 మేడ్ ఇన్ ఇండియా'' యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

భారత్ ఈ-కామర్స్ విభాగంలో రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న Flipkart 60శాతం వరకు మార్కెట్ వాటాను చేజిక్కించుకుంది. యువ పారిశ్రామికవేత్తలకు స్పూర్తిగా నిలిచిన ఈ యాప్‌ను 2007లో ప్రారంభించారు.

Flipkart యాప్‌ డౌన్‌లోడ్ లింక్

 

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

మొబైల్ రీఛార్జ్ ఇంకా మొబైల్ వాలెట్ విభాగంలో Paytm ప్రముఖ స్థానంలో కొనసాగుతోంది.ఈ యాప్ ద్వారా మొబైల్ రీచార్జ్ లతో పాటు యుటిలిటీ బిల్స్ ను కూడా చెల్లించవచ్చు.

Paytm యాప్‌ డౌన్‌లోడ్ లింక్

 

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

Hike

ఈ మెసెంజర్ యాప్‌ను భారతీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌కు లక్షల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. Hike మెసెంజర్ యాప్ డౌన్‌లోడ్ లింక్

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

ఆహార ప్రియులను ఎంతగానో మెప్పించిన యాప్ Zomato. ఈ యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రెస్టారెంట్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇంకా రివ్యూలను పొందవచ్చు. ఆహారాన్ని సైతం ఆర్డర్ చేయవచ్చు. Zomato యాప్ డౌన్‌లోడ్ లింక్

 

 

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

ఈ యాప్ ద్వారా న్యూస్, ఈ-బుక్స్ ఇంకా మేగజైన్స్‌కు సంబంధించిన వార్తలను పొందవచ్చు.

Dailyhunt యాప్ డౌన్‌లోడ్ లింక్

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

భారతదేశపు అత్యుత్తమ మ్యూజిక్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లలో Gaana.com ఒకటి. దేశవ్యాప్తంగా ఈ యాప్‌ను వినియోగించుకునే వారి సంఖ్య లక్షల్లోఉంది.

Gaana.com యాప్ డౌన్‌లోడ్ లింక్

 

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

వినోద రంగాన్ని శాసిస్తోన్న భారతదేశపు యాప్స్‌లో హంగామా.కామ్ ఒకటి. ఈ యాప్ ద్వారా మ్యూజిక్ వీడియోలతో పాటు సినిమాలను కావల్సిన భాషలో పొందవచ్చు. Hungama యాప్ డౌన్‌లోడ్ లింక్

 

 

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

భారతదేశపు అత్యుత్తమ క్యాబ్ రెంటల్ యాప్స్ లో Ola cabs ఒకటి.

Ola cabs యాప్ డౌన్‌లోడ్ లింక్

 

దుమ్ములేపుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్

మొబైల్ రీఛార్జ్ ఇంకా మొబైల్ వాలెట్ విభాగంలో Mobikwik యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ ను వినియోగించుకునే వారి సంఖ్య లక్షల్లోఉంది. Mobikwik యాప్ డౌన్‌లోడ్ లింక్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Made in India apps with more than a million downloads. Read More in Telugu Gibot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot