ఫోన్ పై గీతలు పడ్డాయా..?

|

ఫోన్ కొని వారం రోజులైనా కాలేదు.. పొరపాటున జారిపడింది, డిస్‌ప్లే అంతా గీతలే.. ఫోన్ స్ర్కీన్ వైపు చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది.ఆనుకోకుండానో.. ఆజాగ్రత్త కారణంగానో సెల్‌ఫోన్ కింద పడటం సహజం. ఇలా ఫోన్ కిందపడిన సందర్భాల్లో మైనర్ లేదా మేజర్ డ్యామెజి ఏర్పడుతుంటుంది. స్ర్కీన్ పై ఏర్పడిన గీతలను సునాయాశంగా తొలగించేందుకు 8 సలువైన చిట్కాలు మీకోసం...

 

(చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?)

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

టిప్ -1

మెత్తటి కాటన్ గుడ్డ పై కొద్దిగా టూత్ పేస్ట్ (జెల్ టైప్ కాదు)ను వేసి స్ర్కీన్ స్మూత్ గా రబ్ చేయటం ద్వారా స్ర్కీన్ పై గీతల మాయమయ్యే అవకాశముంది.

 

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

టిప్ -2

కార్ స్ర్కాచ్ రిమూవల్ క్రీమ్‌లను ఫోన్ స్ర్కీన్ పై అప్లై చేయటం ద్వారా స్ర్కీన్ పై గీతల మాయమయ్యే అవకాశముంది.

 

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

ఫోన్ వెనుక భాగంలో గీతలు ఏర్పడినట్లయితే.. సాండ్ పేపర్ లేదా డ్రిల్ గ్రైండర్స్ సహాయంతో వాటిని తొలగించవచ్చు. ఈ పద్ధతిని అనుసరించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?
 

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

బేబీ పౌడర్ లేదా బేకింగ్ సోడాను అప్లై చేయటం ద్వారా ఫోన్ పై ఏర్పడిన గీతలను తొలగించవచ్చు.

 

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

ఒక వంతు నీటిలో రెండు వంతులు బేకింగ్ సోడాను కలిపి అది పేస్ట్ గా తయారైన తరువాత సాఫ్ట్ క్లాత్ సహాయంతో ఫోన్ గీతల పై అప్లై చేయటం ద్వారా గీతల మాయమయ్యే అవకాశముంది.

 

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

స్ర్కీన్ పై గీతలు పడ్డాయా..?

ఫోన్ స్ర్కీన్ పై ఏర్పడిన గీతలను తొలగించేందుకు వెజిటెబుల్ ఆయిల్ చక్కటి పరిష్కారం.

Best Mobiles in India

English summary
Make Your Phone Scratch Less Again With These Secret Tricks. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X