పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

Posted By:

పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ఆ పాము కాటుకు గురై చచ్చిబతికిన సంఘటన అమెరికాలోని శాండియాగోలో చోటు చేసుకుంది. టాడ్ ఫాస్లర్ అనే వ్యక్తి అత్యంత విషపూరితమైన రాటిల్ స్నేక్‌తో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ పాము అతని భుజం పై కాటేసింది. ఈ జాతి పాముల్లో విష ప్రభావం ఎక్కువ మోతాదులో ఉండటంతో కాలిఫోర్నియాలోని ఆసుపత్రులకు పరుగులు తీసాడు.

Read More: 30 గాడిదలు... 1200 కండోమ్‌లు

అతని శరీరం నుంచి విషాన్ని తొలగించిన వైద్యులు ఆసుపత్రి ఖర్చు క్రింద 1,53,000 డాలర్లను బిల్లుగా వేసారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.98 లక్షలన్న మాట. చింత చచ్చినా పులుపు చావనట్లు ఇంతా జరిగాకా కూడా టాడ్ తన నిర్వాకాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయటం విశేషం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ఆ పాము కాటుకు గురై చచ్చిబతికిన సంఘటన అమెరికాలోని శాండియాగోలో చోటు చేసుకుంది. టాడ్ ఫాస్లర్ అనే వ్యక్తి అత్యంత విషపూరితమైన రాటిల్ స్నేక్ తో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ పాము అతని భుజం పై కాటేసింది.

పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

అతని శరీరం నుంచి విషాన్ని తొలగించిన వైద్యులు ఆసుపత్రి ఖర్చుల క్రింద 1,53,000 డాలర్లను బిల్లుగా వేసారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.98 లక్షలన్న మాట.

పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

పాముతో సెల్ఫీ... చచ్చి బతికాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Man Bitten While Trying to Take Selfie With Rattlesnake. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot