30 గాడిదలు... 1200 కండోమ్‌లు

Posted By:

యాపిల్ కొత్త ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉంటుందో మనందరికి తెలుసు. 2014, సెప్టంబర్ 29న ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఖరీదైన ఐఫోన్6కు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించింది. ఆరంభంలో ఐఫోన్ 6, 16జీబి వర్షన్ ను రూ.75,000కు విక్రయించటం విశేషం. ఫోన్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు ఏ మాత్రం ఇష్టపడని కొందరు ఇలా భిన్నంగా ఆలోచించారు. వారి ఆలోచనలకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు...

Read More: సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో  1250 డెయిరీ మిల్క్ చాక్లెట్‌లను కొనుగోలు చేయవచ్చు. 

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో ఓ సెకండ్ హ్యాండ్ టాటా నానో కారును సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 30 గాడిదలను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 1,250 డాటెడ్ కండోమ్‌లను కొనొచ్చు.

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 284 లీటర్ల ఓల్డ్ మాంక్ రమ్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 378 కిలోగ్రాముల యాపిల్ పళ్లను సొంతం చేసుకోవచ్చు. 

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 27 హీరో జెట్ సైకిళ్లను సొంతం చేసుకోవచ్చు. 

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 10 మైక్రోటెక్ ఇన్వర్టర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. 

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 341 జాకీ బాక్సర్ బ్రీఫ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో

ఐఫోన్ 6 కోసం ఖర్చుపెట్టే రూ.75,000లతో 171 జతల కోల్హాపూరీ చెప్పులను కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Things You Can Buy Instead Of The New Apple iPhone 6. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot