చంపేస్తాం: ఫేస్బుక్‌లో ఎంపీకి బెదిరింపులు

By Hazarath
|

అవును నిజం..ఫేస్బుక్‌లో చంపేస్తామని ఓ ఎంపీకి బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపులు అలాంటి ఇలాంటి బెదిరింపులు కాదు..ఏకంగా చంపేస్తామంటూ ఆ ఎంపీని ఫేస్‌బుక్ లో ఆడేసుకున్నారు.. ఈ ఫేస్బుక్‌ ఈ రకంగా తనకు బెదిరింపు సందేశాలు అందుతున్నాయని ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా..పార్లమెంట్ లో ఉగ్రవాదల దాడుల బిల్లు పెట్టగానే ఈ సందేశాలు మొదలయ్యాయట..మిగతా కథనం స్లైడర్ లో..

Read more: స్మార్ట్‌ఫోన్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తే కొంప కొల్లేరే

తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు

తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు

ఫేస్బుక్లో సందేశాలు పంపుతూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు సిమన్ డాన్క్జుక్, నెయిల్ కోలేలు ఇటీవలే ఫిర్యాదు చేశారు.

గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు

గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు

గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు బెదిరింపు సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని క్రేయిగ్ వాల్లేస్ అలియాస్ మమమ్మద్ ముజాహిద్ ఇస్లామ్ అని గుర్తించారు.

ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్లు చేస్తున్న నిందితుడు
 

ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్లు చేస్తున్న నిందితుడు

సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్లు చేస్తున్న నిందితుడు ముజాహిద్ ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. హెండన్ మేజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు.

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యూకే చేపట్టిన దాడులను ముమ్మరం చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఎంపీలపై బెదిరింపు చర్యలు అధికమయ్యాయి.

గత వారం వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్

గత వారం వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్

గత వారం వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్ సాక్ష్యాధారంగా చేసుకుని అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుడు ఏ పార్లమెంట్ సభ్యుడికి సందేశాలు పంపించాడన్న వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లండన్ నియోజకవర్గం సభ్యుడు అయితే కాదని మాత్రం స్పష్టంచేశారు.

బిజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను చంపేస్తామంటూ

బిజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను చంపేస్తామంటూ

మన ఇండియాలో ఈ కూడా బెదిరింపులకు తక్కువేం లేదు. బిజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను చంపేస్తామంటూ అసభ్యపదజాలంతో ఫేస్ బుక్ లో అగంతకులు బెదిరించారు. ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ బెదిరించిన ఫేస్ బుక్ పై ఆరాతీస్తున్నారు.

మరో బిజెపి తరుణ్ విజయ్ కి కూడా ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నుంచి

మరో బిజెపి తరుణ్ విజయ్ కి కూడా ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నుంచి

ఇక మరో బిజెపి తరుణ్ విజయ్ కి కూడా ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో బీజేపి నేత అలర్ట్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

Best Mobiles in India

Read more about:

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X