ప్రేయసిని చంపాడు, సెల్ఫీతో బొక్కలో పడ్డాడు

Written By:

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,,మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న అందెశ్రీ మాటలు నేడు అక్షరసత్యాలవుతున్నాయి.మనుషులు మానవత్వం మరచి మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. వారిలోొ రోజు రోజుకు మానవత్వం మాయమైపోతోంది.. స్వార్థపు బుద్ది పైశాచికత్వానికి దారులు ఏర్పరస్తోంది. ప్రేమ ముదిరి పిచ్చిగా మారుతుందని స్వార్థం ముదిరితే సెల్ఫీగా దర్శనమిస్తుందని సీనియర్ నెటిజన్లు ఊరికే అనలేదు.మాటైనా,చేతైనా తన పంతమే నెగ్గాలని కోరుకునే ఓ యువకుడు ప్రియురాలితో గొడవపడి ఆమెను దారుణంగా చంపి శవంతో సెల్ఫీ దిగాడు..వివరాల్లోకెళితే 

Read more : ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాడికి మాములు తిక్క లేదు

చైనాలోని బీజింగ్ పట్టణంలో కిన్ అనే యువకుడు ఉన్నాడు.వాడికి మాములు తిక్క లేదు.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది ఇఖ అమ్మాయి కావాలి కదా..ఇక అమ్మాయి కూడా దగ్గరికి వచ్చింది.

కబుర్లు కాలక్షేపంతో తెగ ఎంజాయ్

లీన్ అనే అమ్మాయి వాడి దగ్గరకు వచ్చింది. తన మనసును ఇచ్చేసింది. ఇక ఇద్దరూ కబుర్లు కాలక్షేపంతో తెగ ఎంజాయ్ చేశారు. ఇక అబ్బాయి ప్రతి దానిలో నాదే పైచేయి అంటూ వ్యవరిచంసాగాడు

దయాగుణమే ఆ అమ్మాయిని పరలోకాలకు

అమ్మాయి కిన్ ప్రేమిస్తే సర్దుకుపోవాల్సిందేనని ఊరుకున్నది. కాని ఆ దయాగుణమే ఆ అమ్మాయిని పరలోకాలకు పంపించింది.

పదునైన ఆయుధంతో లీన్ పై దాడి

మూడు రోజుల కిందట ప్రేమికులిద్దరూ గొడవపడ్డారు మాటా మాటా పెరిగి కుర్రాడిలో ఉన్మాదం బుసలుకొట్టింది. అంతే పదునైన ఆయుధంతో లీన్ పై దాడి చేసి చంపేశాడు.ఆ తరువాత ఆ మృతదేహాన్ని అందంగా ముస్తాబు చేసి పక్కనే పడుకుని సెల్ఫీ దిగాడు.

ఫ్లీజ్ పర్‌గివ్ మై సెల్ఫిష్ లవ్

దాన్ని పాపులర్ చేయాలనే తిక్కతో నెట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను చూసి రంగంలోకి దిగిన పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు. సెల్ఫీతో పాటు ఇతగాడు రాసిన సందేశం ఏంటో తెలుసా ఫ్లీజ్ పర్‌గివ్ మై సెల్ఫిష్ లవ్..

సెల్పీలు ఏరుకుంటున్నారు

ఇక వీరు చూడండి వీరి పైత్యం పాడుగానూ శవాల దగ్గర చిల్లర ఏరకున్నట్లు సెల్పీలు ఏరుకుంటున్నారు 

పులి ముందు సెల్పీ

ఈ మహానుభావుడు పులి ముందు సెల్పీ దిగి తెగ ఎంజాయ్ చేశాడు. అది చూసి  ఉంటే మనోడు అంతే 

అక్కడి నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి

ఈ అమ్మడు ఏకంగా ఓ పది అంతస్థుల మేడ మీద బాల్కనీ పక్కన కూర్చుని సెల్ఫీ దిగింది..అక్కడి నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి. 

డబ్బాలో ఇరుక్కుని సెల్పీ దిగింది.

ఈ యువతి వారందిని మించిపోయింది. ఇలా డబ్బాలో ఇరుక్కుని సెల్పీ దిగింది. 

నాకు సెల్ఫీనే ముద్దు

ఈమె ఊపిరాడకున్నా చాలు నాకు సెల్ఫీనే ముద్దు అంటూ చావు బతుకుల మధ్య సెల్పీ దిగి ఎంజాయ్ చేసింది. 

సెల్ఫీ వీరాభిమాని

ఓ పక్క మృత్యువు ముంచుకొస్తున్నా నాకు సెల్పీనే కావాలంటున్న ఓ సెల్ఫీ వీరాభిమాని 

సెల్పీలతో చక్కర్లు కొడుతున్నారు.

ఆకాశంలో విమానం చక్కర్లు కొడుతుంటేఈ ఈయనగారు మాత్రం సెల్పీలతో చక్కర్లు కొడుతున్నారు.

సెల్పీలతో తెగ ఖుషీ

కారు ఓ పక్క తగులబడుతుంటే అందులో ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా సెల్పీలతో తెగ ఖుషీ చేస్తున్నాడు ఈ ప్రబుద్ధుడు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A sick selfie of a man posing with his girlfriend's corpse has led to his arrest on suspicion of murder
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot